Search Suggest

Sameera Song Lyrics Ek Niranjan Movie (2009)

సమీరా సమీరా సమీరా సమీరా ఒక్క సారి ఐ లవ్ యు అనవే సచ్చీ పోతా ఈ లైఫ్ తో నాకేం పని లేదని రెచ్చిపోతా నువ్వు ఒక్కసారి 143 అనవే రాలిపోతా నీ లవ్ కన్నా

సమీరా సమీరా సమీరా సమీరా

ఒక్క సారి ఐ లవ్ యు అనవే సచ్చీ పోతా 

ఈ లైఫ్ తో నాకేం పని లేదని రెచ్చిపోతా 

నువ్వు ఒక్కసారి 143 అనవే రాలిపోతా 

నీ లవ్ కన్నా లక్ ఏదీ లేదు అని రేగి పోతా 

ఎహె సైట్లు వద్దూ ఎహె కోట్లు వద్దు నా కోహినూర్ నువంటా 

ఏ పాట్లూ రాని అగచాట్లు రా నీ ప్రేమతో బతికేస్తా 

నిను దేవతల్లే పూజిస్తా.. ఓఓ దయ్యమల్లె సాధిస్తా 

నువ్వు లొంగనంటే ఏం చేస్తా 

నేను బ్రహ్మచారిగా పుచ్చిపోతా

సమీరా సమీరా సమీరా సమీరా


నీ ఇంటి ముందు టెంటు వేసుకుంట

బైకుపెట్టి రచ్చ రచ్చ చేస్తా 

అప్పుడైనా తిట్టుకుంటూ చెప్పవే ఐ లవ్ యూ 

వీదీ వీదీ పద యాత్ర చేస్తా 

సంతకాలు లక్ష సేకరిస్తా 

అందుకన్నా మెంచుకుంటూ అనవే 143

అసలు ఎందుకంటా నేను అంటే మంట 

తెగ చిట పట మంటావే 

పొద్దున్న చోట లవ్ ఉంటదంటా 

అది నిజమని అనుకోవే 

బతిమాలి గతిమాలి అడిగా నిన్నే 

సమీరా సమీరా


దండం ఏట్టీ నిను కాక పడతా 

దండలు ఏసీ కొకొనట్ కొడతా 

1000 పేర్లు దండకాలు చదువుతు ప్రేమిస్తా 

తిండి మాని బక్క చిక్కి పోతా 

మందు దమ్ము అన్నీ మానుకుంటా 

ఏడు కొండలు ఎక్కీ గుండు కొడతా ఏటెటా 

నీ కోసం ఇంత చేస్తున్నాడంతా 

నువు చూసీ చూడవుగా 

ఏం మాయ సంత అన్నీ తిప్పుకుంటూ వెళ్లిపోతే వదలనుగా 

వెనకోస్తా విసిగిస్తా నువ్వు మారేదాకా

సమీరా సమీరా సమీరా సమీరా  


Movie    :  Ek Niranjan

Lyrics    :  Ramajogayya Sastry

Music    :  Manisharma

Singer   :  Karthik

Cast     :  Prabhas, Kangana Ranaut

1 comment

  1. kibris escort
    denizli escort
    mersin escort