Search Suggest

Adhento Gaani Vunnapaatuga Song Lyrics Jersey Movie (2019)

అదేంటొగాని ఉన్నపాటుగా అమ్మాయి ముక్కుమీద నేరుగా తరాల నాటి కోపమంతా... ఎరుపేగా నాకంటూ ఒక్కరైనా లేరుగా నన్నంటుకున్న తారవే నువా నాకున్న చిన్ని లోకమంత

అదేంటొగాని ఉన్నపాటుగా

అమ్మాయి ముక్కుమీద నేరుగా

తరాల నాటి కోపమంతా... ఎరుపేగా

నాకంటూ ఒక్కరైనా లేరుగా

నన్నంటుకున్న తారవే నువా

నాకున్న చిన్ని లోకమంత నీ... పిలుపేగా


తేరిపారా చూడసాగె దూరమే

ఏది ఏది చేరె చోటనే

సాగె క్షణము లాగెనే వెనకె మనని చూసెనే

చెలిమి చేయమంటు కోరెనే

ఓ ఓ ఓ ఓ

వేగమడిగి చూసెనే

అలుపే మనకి లేదనే వెలుగులైనా వెలసిపోయెనే

ఓ ఓ ఓ ఓ


మా జోడు కాగా

వేడుకేగా వేకువెప్పుడో తెలీదుగా

ఆ ఆ ఆ చందమామ మబ్బులో దాగిపోడా

హే వేళ పాళ మీకు లేదా

అంటు వద్దనే అంటున్నదా

ఆ...సిగ్గులోని అర్థమే మారిపోదా


ఏరి కోరి చేరసాగే కౌగిలే

ఏది ఏది చేరె చోటనే

కౌగిలిరుకు ఆయనే

తగిలే పసిడి ప్రాయమే

కనులలోనే నవ్వు పూసెనే

లోకమిచట ఆగెనే

ముగ్గురో ప్రపంచమాయెనే

మెరుపు మురుపుతోనే కలిసెనే


అదేంటొగాని ఉన్నపాటుగా

కాలమెటుల మారెనే

దొరికే వరకు ఆగదే

ఒకరు ఒకరుగానే విడిచెనే


అదేంటొగాని ఉన్నపాటుగా

దూరమెటుల దూరెనే

మనకే తెలిసె లోపలే

సమయమే మారిపోయెనే

Movie     :  Jersey

Lyrics     :  Krishna Kanth

Music     :  Anirudh RaviChander

Singer    :  Anirudh Ravichander

Cast      :  Nani, Shraddha Srinath

2 comments

  1. Nice song


    Famous bhojpuri songs lyrics and mp3
  2. I wish to purchase this blog for 50000 rupees. Message me at whatsapp : 7 0 0 1 382516. We can also become partners to earn money from this website.

    Visit my Latest Songs lyrics site: lyrics.1mut.com