Search Suggest

Bharat Ane Nenu Song Lyrics Bharat Ane Nenu Movie (2018)

విరచిస్తా నేడే నవశకం నినదిస్తా నిత్యం జనహితం నలుపెరగని సేవే అభిమతం కష్టం ఏదైనా సమ్మతం.. భరత్ అనే నేనూ…హామి ఇస్తున్నానూ.. బాధ్యున్నై ఉంటానూ….

విరచిస్తా నేడే నవశకం 

నినదిస్తా నిత్యం జనహితం

నలుపెరగని సేవే అభిమతం

కష్టం ఏదైనా సమ్మతం.. 

భరత్ అనే నేనూ…హామి ఇస్తున్నానూ.. 

బాధ్యున్నై ఉంటానూ…. 


OF THE PEOPLE

FOR THE PEOPLE

BY THE PEOPLE

ప్రతినిధిగా... 

THIS IS ME... THIS IS ME...

THIS IS ME... THIS IS ME......


పాలించే ప్రభువుని కాననీ...

సేవించే బంటును నేననీ...

అధికారం అర్దం ఇది అనీ...

తెలిసేలా చేస్తా నా పనీ...

భరత్ అనే నేనూ…హామి ఇస్తున్నానూ 

బాధ్యున్నై ఉంటానూ…. 


OF THE PEOPLE

FOR THE PEOPLE

BY THE PEOPLE

ప్రతినిధిగా... 

THIS IS ME... THIS IS ME...

THIS IS ME... THIS IS ME......


మాటిచ్చా నేనీ పుడమికి...

పాటిస్తా ప్రాణం చివరికీ...

అట్టడుగున నలిగే కలలకి...

బలమివ్వని పదవులు దేనికి....

భరత్ అనే నేనూ…హామి ఇస్తున్నానూ 

బాధ్యున్నై ఉంటానూ….

OF THE PEOPLE

FOR THE PEOPLE

BY THE PEOPLE

ప్రతినిధిగా... 

THIS IS ME... THIS IS ME...

THIS IS ME... THIS IS ME......


Movie    :  Bharat Ane Nenu

Lyrics    :  Ramajogayya Sastry

Music    :  Devi Sri Prasad

Singer   :  David Simon

Cast     :  Mahesh Babu, Kaira Advani

1 comment

  1. Very neatly presented, no mistakes and above all continuity of the song is high light. Good job.