Search Suggest

Yanthara Lokapu Sundarive Song Lyrics Robo 2.0 Movie (2017)

యంతర లోకపు సుందరివే అంకెల కవితల సందురువే ఇంజిన్ ని అల్లే చంద్రునివే హే నా వైఫై వైఫే నువ్వే .Yanthara Lokapu Sundarive Song Lyrics

నా ప్రియమో ప్రియమో బ్యాటరివే

విడిచి వెళ్లిపోదే

నా ప్రియమో ప్రియమో బ్యాటరివే

అసలేం తరగొద్దే


యంతర లోకపు సుందరివే 

అంకెల కవితల సందురువే

ఇంజిన్ ని అల్లే చంద్రునివే

హే నా వైఫై వైఫే నువ్వే

రక్తం లేని చెక్కిళ్ళకి ముద్దే పెట్టేస్తా

పొద్దు పొద్దు జాడ రోజా పూయించేస్తా

చిట్టి చేసే లాలలు నిన్ను మెప్పిస్తాయంట

హే నీ బస్తీ కండక్టర్నే

నా ప్రియమో ప్రియమో బాటరివే

విడిచి వెళ్లిపోద్దే

నా ప్రియమో ప్రియమో బ్యాటరివే

అసలేం తరగొద్దే


నా ప్రియమో ప్రియమో బ్యాటరివే

విడిచి వెళ్లిపోద్దే

నా ప్రియమో ప్రియమో బ్యాటరివే

అసలేం తరగొద్దే

యంతర లోకపు సుందరివే 

అంకెల కవితల సందుర్వే

ఇంజిన్ ని అల్లే చంద్రునివే

హే నా వైఫై వైఫే నువ్వే


నా సెన్సార్ కు భావం నువ్వేలే

నా కేబులల్లో జీవం నువ్వేనే

నీ ప్రతి సెల్లో చల్లవు మయకాన్నే

నన్ను నీ ఊహల్లో నింపావు వెన్నెల్లోనే


నా క్లాసు నువ్వే నా వార్డ్ నువ్వే

ఒక్క రోజా పువ్వుని ఇవ్వవా

హ హ హ హహహ


కరిగే కరిగే ఇనపువ్వా

నేడే కలిసి ఒకటై ఉందామా....

ఆల్ఫా నా ఆల్ఫా నువ్వే ఇక

నేగా నేనేగా నువ్వేగా  ఇక

లవ్ యు ఫ్రమ్ జీరో టు ఇన్ఫినిటి


నా ప్రియమో ప్రియమో బ్యాటరివే

విడిచి వెళ్లిపోద్దే

నా ప్రియమో ప్రియమో బ్యాటరివే

అసలేం తరగొద్దే


నా ప్రియమో ప్రియమో బ్యాటరివే

విడిచి వెళ్లిపోద్దే

నా ప్రియమో ప్రియమో బ్యాటరివే

అసలేం తరగొద్దే


యంతర లోకపు సుందరివే 

అంకెల కవితల సందుర్వే

ఇంజిన్ ని అల్లే చంద్రునివే

హే నా వైఫై వైఫే నువ్వే


రక్తం లేని చెక్కిళ్ళకి ముద్దే పెట్టేస్తా

పొద్దు పొద్దు జాడ రోజా పూయించేస్తా

చిట్టి చేసే లాలలు నిన్ను మెప్పిస్తాయంట

హే నీ బస్తీ కండక్టర్నే


నా ప్రియమో ప్రియమో బ్యాటరివే

విడిచి వెళ్లిపోద్దే

నా ప్రియమో ప్రియమో బ్యాటరివే

అసలేం తరగొద్దే

నా ప్రియమో ప్రియమో బ్యాటరివే

విడిచి వెళ్లిపోద్దే

నా ప్రియమో ప్రియమో బ్యాటరివే

అసలేం తరగొద్దే


Movie    :  Robo 2. O

Lyrics    :  Anantha Sriram

Music    :  A R Rahman

Singers  :  Sid Sriram, Shasha Tripathi

Cast     :  Rajnikanth, Akshay Kumar, Amy Jackson

Post a Comment