Search Suggest

Raavana Song Lyrics Jai Lava Kusa Movie (2017)

అసుర రావణసుర అసుర అసుర రావణసుర విశ్వ విశ్వ నాయక రాజ్య రాజ్య పాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక శక్తి శక్తి సూచిక యుక్తి యుక్తి పాచిక

 అసుర రావణసుర

అసుర అసుర రావణసుర


విశ్వ విశ్వ నాయక రాజ్య రాజ్య పాలక

వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక

శక్తి శక్తి సూచిక యుక్తి యుక్తి పాచిక

సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైనా కధలిక

ఓ.... ఏక వీర శూర క్రూర కుమార

నిరంకుశంగా దూకుతున్న ధానవేశ్వర

ఓ... రక్త ధార చోర ఘోర అఘోర

కర్కశంగా రేగుతున్న కాలా కింకార

రావణ జై జై జై

శత్రు శేషన జై జై జై

రావణ జై జై జై

సింహాసన జై జై జై


అసుర అసుర అసుర అసుర

రావణాసూరా

అసుర అసుర అసుర అసుర

రావణాసూరా


చిత్ర చిత్ర హింసక మృత్యు మృత్యు ఘంటిక

మృత్యుకాల ఏక కాల పలురకాల ధ్వంసక 

ఖడ్గ భూమి కార్మిక కధనరంగా కర్షక

గ్రామా నగర పట్టణాల సకల జనాకర్షక

ఓ... అంధకార తార ధీర సుధీరా

అంధమైనా రూపమున్న అతి భయంకరా...

హో.... ధూర్వికార భైర స్త్వైర విహార

పాప లాగా నవ్వుతున్న ప్రళయ భీకర

రావణ జై జై జై

శత్రు శేషన జై జై జై

రావణ జై జై జై

సింహాసన జై జై జై


నవరసాల పోషక నామరూప నాశక

వికృతాల విధ్యలేన్నో చదివిన వినాశక

చర్మగీత గాయక నరక లోక నర్తక

అక్రమాల లెక్కలోన నిక్కీన అరాచక

హో... అహంకార హారా భార కిశోర

నరాలు నాగు పాములైన నిర్భాయేశ్వర

హో.. తిరస్కార తీర నేర కుటీర

కణము కణము రణములైన కపాలేశ్వరా


రావణ జై జై జై

శత్రు శేషన జై జై జై

రావణ జై జై జై

సింహాసన జై జై జై


రావణ జై జై జై

శత్రు శాసన జై జై జై

రావణ జై జై జై

సింహాసన జై జై జై


Movie    :  Jai Lava Kusa

Lyrics    :  Chandrabose

Music    :  Devi Sri Prasad

Singer   :  Divya Kumar

Cast     :  Jr. NTR, Niveditha Thomas, Rashi Khanna

2 comments

  1. My favorite song
  2. Super lyrics