Search Suggest

Mahanubhavudu Song Lyrics Mahanubhavudu Movie (2017)

మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా అడగందే కాలైన కదలొద్దు అంటూనే అతిప్రేమ చూపేటి అలవాటు నీదేరా

మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా

మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా

అడగందే కాలైన కదలొద్దు అంటూనే

అతిప్రేమ చూపేటి అలవాటు నీదేరా

మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా

మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా


కనులను కడిగే కలగను వాడే

చినుకలనైనా వలగడుతాడే

అడుగుకు ముందే తుడుచును నేలే 

కదిపితె కాలే పరుచును పూలే

ముసుగేసే ముత్యానివో...

మరకుంటే మారేడు మునుపూస బారేడు

మచ్చసలే లేనోడు చందురుడే మావాడు


ఎదురుగ ఉన్నా ఎగబడి పోడే

ఎడముగ ఉండే ఎదసడి వీడే

కుదరదు అన్నా కుదురుగ ఉండే

కలబడు తున్నా కదలడు చూడే

అరుదైన అబ్బాయిరో...

పెదవైన తాకిందో తెగ సిగ్గు అద్దేడు

కురులైనా ఆరేడు చెదిరేను సర్దేడు

మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా

మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా


Movie    :  Mahanubhavudu

Lyrics    :  Krishna Kanth

Music    :  S S Thaman

Singers  :  Geetha Madhuri, M M Manasi

Cast     :  Sharwanand, Mehreen

Post a Comment