Search Suggest

Nuvvele Nuvvele Song Lryics Jaya Janaki Nayaka Movie (2017)

నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే నువ్వేలే నువ్వేలే నా లోకం నువ్వేలే చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ

నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే

కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే

నువ్వేలే నువ్వేలే నా లోకం నువ్వేలే

చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే

నడవలేని చోటులోన పూల బాట నువ్వేలే

నిదురలేని జీవితాన జోల పాట నువ్వేలే

నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే

కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే

నువ్వేలే నువ్వేలే నా లోకం నువ్వేలే

చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే


మేఘాలేన్నున్న ఆకాశం నువ్వేలే

రాగాలేన్నున్న అనురాగం నువ్వేలే

బంధాలేన్నున్న ఆనందం నువ్వేలే

కష్టాలేన్నున్న అదృష్టం అంటే నువ్వేలే

అలసి ఉన్న గొంతులోన మనసు మాట నువ్వేలే

అడవిలాంటి గుండెలోన తులసికోట నువ్వేలే

నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే

కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే

నువ్వేలే నువ్వేలే నా లోకం నువ్వేలే

చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే


దైవాలేన్నున్న నా ధైర్యం నువ్వేలే

స్వర్గాలేన్నున్న నా సొంతం నువ్వేలే

దీపాలేన్నున్న నా కిరణం నువ్వేలే

ఆభరణాలెనున్న నా తిలకం మాత్రం నువ్వేలే

మధురమైన భాషలోన మొదటి ప్రేమ నువ్వేలే

మరణమైన ఆశలోన మరొక జన్మ నువ్వేలే

నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే

కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే

నువ్వేలే నువ్వేలే నా లోకం నువ్వేలే

చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే


Movie    :  Jaya Janaki Nayaka

Lyrics    : Chandrabose 

Music    :  Devi Sri Prasad

Singer   :  Shweta Mohan

Cast     :  Bellamkonda Sai Srinivas, Rakul Preet Singh

Post a Comment