జోగేంద్ర జోగేంద్ర జోగేంద్రా..
జోగేంద్ర జోగేంద్రా..
జోగేంద్ర జోగేంద్రా..
జోగేంద్ర జోగేంద్ర
చల్లంగుండాలి
రాజల్లె మమ్మల్ని
చల్లంగ చూడాలి
జోగన్న జోగన్న
ఇంకా ఎదగాలి
నీ పేరు దేశం మొత్తం మోగిపోవాలి
జోగేంద్రా జోగేంద్రా
చల్లంగుండాలి
నీ పేరు దేశం మొత్తం మోగిపోవాలి
Movie : Nene Raju Nene Mantri
Lyrics : Surendra Krishna
Music : Anup Rubens
Singers : Master Rishon Rubens, Divya
Cast : Rana, Kajal Agarwal
Comments
Post a Comment