Search Suggest

Madhuram Song Lyrics Arjun Reddy Movie (2017)

మధురమే ఈ క్షణమే ఓ చెలి మధురమే ఈ క్షణమే ... మధురమే వీక్షణమే... ఓ చెలి మధురమే వీక్షణమే... మధురమే లాలసయే... మదురం లాలనయే... మధురమే లాహిరిలే....

మధురమే ఈ క్షణమే  ఓ చెలి 

మధురమే ఈ క్షణమే ... 

మధురమే వీక్షణమే... ఓ చెలి 

మధురమే వీక్షణమే...

మధురమే లాలసయే...

మదురం లాలనయే...

మధురమే లాహిరిలే......

మదురం లాలితమే...

మదు పవనం వీచి 

మదు పవనం వీచి 

పరువమె మైమరచిందిలే


కాలం పరుగులు ఆపి 

వీక్షించె అందాలే 

మోహం తన్మైయమొంది శ్వాసించే గంధాలే

ఉరించె రుచులను మరిగి ఒడికించు తాపాలే... 

ఉప్పొంగి ఊపిరి సెగలొ కవ్వించె దాహాలె 

మౌనంగా.. మధువుల జడిలోన పులకించె ప్రాణాలె 

మధురమే ఈ క్షణమే... ఓ చెలి 

మధురమే ఈ క్షణమే...


వీచె గాలులు దాగి 

చెప్పెనె గుస గుసలే 

చూసె ముసి ముసి నవ్వులు 

చేసే బాసలనె 

వసమై ఆనందపు లోగిట 

అరుదించి ఆకాసం… 

సగమై ఈ సాగరమందె 

అగుపించె ఆసాంతం 

తీరం.. ముడివేసిన దారం 

తీర్చె ఎద భారాలే… 

మధురమే ఈ క్షణమే  ఓ చెలి

మధురమే ఈ క్షణమే ... 

మధురమే వీక్షణమే... ఓ చెలి

మధురమే వీక్షణమే...

మధురమే లాలసయే...

మదురం లాలనయే...

మధురమే లాహిరిలే......

మదురం లాలితమే...

మదు పవనం వీచి

మదు పవనం వీచి

పరువమె మైమరచిందిలే


Movie    :  Arjun Reddy

Lyrics    :  Shresta

Music    :  Radhan

Singer   :  Sameera Bhardwaj

Cast     :  Vijay Devarakonda, Shalini, Kanchana

2 comments

  1. Hiii
  2. I wish to purchase this blog for 50000 rupees. Message me at whatsapp : 7 0 0 1 382516. We can also become partners to earn money from this website.

    Visit my Latest Songs lyrics site: lyrics.1mut.com