Search Suggest

Niluvave Vaalu Song Lyrics Lakshyam Movie (2007)

నిలువవే వాలు కనులదానా వయ్యారి హంస నడకదానా నీ నడకలో హోయలున్నదె జాణ నువ్వు కులుకుతు ఘలఘల నడుస్తువుంటే నిలువదె నా మనసు..ఓ లలనా..అదినీకే తెలుసు నిలువ

నిలువమని నన్ను అడుగావలెనా 

నిలువకుండ పోటివి లలనా 

ఒరా చూపుల చిన్నదానా 

ఒక్కసారి రావే లలనా....


నిలువవే వాలు కనులదానా

వయ్యారి హంస నడకదానా

నీ నడకలో హోయలున్నదె జాణ

నువ్వు కులుకుతు ఘలఘల నడుస్తువుంటే

నిలువదె నా మనసు..ఓ లలనా..అదినీకే తెలుసు

నిలువవే వాలు కనులదానా

వయ్యారి హంస నడకదానా

నీ నడకలో హోయలున్నదె జాణ


ఎవరని యెంచుకోనినావో పరుడని భ్రాంతి పడినావో

ఎవరని యెంచుకోనినావో  భ్రాంతి పడినావో సిగ్గుపడి తోలగేవో

విరహగ్నిలో నన్ను తోసి పోయేవో

నువ్వు కులుకుతు ఘలఘల నడుస్తువుంటే

నిలువదె నా మనసు..ఓ లలనా..అదినీకే తెలుసు


ఒకసారి నన్నుచూడరాదా చెంతచేర సమయం ఇదికాద

ఒకసారి నన్నుచూడరాదా సమయం ఇదికాద చాలునీ మరియాద

వగలాడినే నీ వాడనేకాద

నువ్వు కులుకుతు ఘలఘల నడుస్తువుంటే

నిలువదె నా మనసు..ఓ లలనా..అదినీకే తెలుసు

నిలువవే వాలు కనులదానా

వయ్యారి హంస నడకదానా

నీ నడకలో హోయలున్నదె జాణ

నువ్వు కులుకుతు ఘలఘల నడుస్తువుంటే

నిలువదె నా మనసు..ఓ లలనా..అదినీకే తెలుసు

నిలువవే నిలువవే నీ నడకల 

నిలువదె నా మనసు..ఓ లలనా..అదినీకే తెలుసు


Movie    :  Lakshyam

Lyrics    :  Kosaraju

Music    :  Manisharma

Singer   :  Hemachandra

Cast     :  Gopichand, Anushka

1 comment

  1. I wish to purchase this blog for 50000 rupees. Message me at whatsapp : 7 0 0 1 382516. We can also become partners to earn money from this website.

    Visit my Latest Songs lyrics site: lyrics.1mut.com