Search Suggest

Padessave Song Lyrics Akhil Movie (2015)

పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే పడేసావే పడేసావే నీ మైకంలో నను పడేసావే నను కనీ విని ఎరుగని అలజడిలో తోసేసావు రా నా మనసుకి మతిమరుపు ఎందుకిలా

పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే

పడేసావే పడేసావే నీ మైకంలో నను పడేసావే


తు మేర ప్యార్ దిల్ దేదో యార్ 

నే నీతో చేస్తున్నాలే ఊహల్లో విహార్ 

తు మేర ప్యార్ దిల్ దేదో యార్

తేనె సప్పగున్నదే  ఉప్పు తియ్యగున్నదే 

నీరు భగ్గుమన్నదే  నిప్పు చల్లగున్నదే 

ఒళ్ళు తూలుతున్నదే  ఊపిరాగుతున్నదే 

చెలి ఆగమరుపులోన

పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే

పడేసావే పడేసావే నీ మైకంలో నన్ను పడేసావే

పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే

పడేసావే పడేసావే నీ మైకంలో నన్ను పడేసావే

నను కనీ విని ఎరుగని  అలజడిలో తోసేసావు రా

నా మనసుకి మతిమరుపు ఎందుకిలా ఎం చేసావురా 

నిను కలవక ముందర లేదు ఇలా హొ..

ప్రేమ ఒక్కదానికే ఎన్ని మాయాలున్నవి 

ప్రేమ పుట్టినాకనే బాధ హాయిగుంటది

సూది మెత్తగుంటది  దూది గుచ్చుగుంటది

ప్రేమ కాలు పెట్టినాకే

పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే

పడేసావే పడేసావే నీ మైకంలో నను పడేసావే

పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే


నా పిడికెడు మనసుకు ఎందుకనో ఇష్టం నువ్వురా 

అర సెకండ్ ఒక పది పది రకములుగా గుర్తొస్తావు రా 

ఈ తికమక ఇదివర కేరగనురా హొ 

నింగి కింద ఆ ఉంటది నెల పైన ఉంటది 

చెయ్యి జారుతుంటది గొంతు ఆరుతుంటది 

రెండు అక్షరాలలో వేల లక్షణాలివే 

అరెయ్ ప్రేమ అంటే ఇంతే

పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే

పడేసావే పడేసావే నీ మైకంలో నను పడేసావే

పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే

తు మేర ప్యార్ దిల్ దేదో యార్


Movie    :  Akhil

Lyrics    :  Bhaskara Bhatla

Music    :  S S Thaman

Singers  :  Karthik, M M Manasi

Cast     :  Akhil, Sayesha

1 comment

  1. I wish to purchase this blog for 50000 rupees. Message me at whatsapp : 7 0 0 1 382516. We can also become partners to earn money from this website.

    Visit my Latest Songs lyrics site: lyrics.1mut.com