Search Suggest

Nuvve Nuvve Song Lyrics Kick 2 Movie (2015)

ఈ తేనె కళ్ళదీ.. ప్రేమలో పడ్డదీ.. ఈ ప్రేమలోని ఓడి నిన్ను మళ్ళి మళ్ళి గెలవటానికంటు నీకు నీడలాగ సాగుతున్నదే నువ్వే నువ్వే ప్రాణం ప్రపంచం నువ్వే

ఈ తేనె కళ్ళదీ.. ప్రేమలో పడ్డదీ..

ఈ ప్రేమలోని ఓడి నిన్ను మళ్ళి మళ్ళి గెలవటానికంటు

నీకు నీడలాగ సాగుతున్నదే

ప్రాణాలు వీడనీ.. నేనాగిపోననీ..

ఆ కళ్ళలోన చూపులోన ఆశలోన శ్వాసలోన

దేహమంత ప్రేమరంగు పూసుకున్నదీ..

నువ్వే నువ్వే ప్రాణం ప్రపంచం 

నువ్వే నువ్వే ధ్యానం ప్రయాణం 

నువ్వే నువ్వే మౌనం ఓ నేస్తం 

నువ్వే.. నడిపే కాలం

నువ్వే నువ్వే సైన్యం

నాకోసం నువ్వే నువ్వే సమరం

నాలోన నువ్వే నువ్వే ఆయుధం 

ఓ నేస్తం నువ్వే... దొరికే విజయం

ఈ తేనె కళ్ళదీ.. ప్రేమలో పడ్డదీ..

ఈ ప్రేమలోని ఓడి నిన్ను మళ్ళి మళ్ళి గెలవటానికంటు

నీకు నీడలాగ సాగుతున్నదే

ప్రాణాలు వీడనీ.. నేనాగిపోననీ..

ఆ కళ్ళలోన చూపులోన ఆశలోన శ్వాసలోన

దేహమంత ప్రేమరంగు పూసుకున్నదీ..


నువ్వుగా ఓడాలని నేనుగా గెలవాలని 

కోరికే నన్నిలా తరిమిందని

నువ్వుగా ఓడాలని నేనుగా గెలవాలని 

కోరికే నన్నిలా తరిమిందని

ప్రేమంటే.. ఇంతే మరీ..

దైవంలా.. తుది లేనిదీ... 

ఆ దైవం వుంటే నాలో నువ్ 

నా వైపే నిన్నే నడిపించదా...ఓ...

నువ్వే నువ్వే ప్రాణం ప్రపంచం 

నువ్వే నువ్వే ధ్యానం ప్రయాణం 

నువ్వే నువ్వే మౌనం ఓ నేస్తం 

నువ్వే.. నడిపే కాలం

నువ్వే నువ్వే సైన్యం

నాకోసం నువ్వే నువ్వే సమరం

నాలోన నువ్వే నువ్వే ఆయుధం 

ఓ నేస్తం నువ్వే... దొరికే విజయం

ఈ తేనె కళ్ళదీ.. ప్రేమలో పడ్డదీ..

ఈ ప్రేమలోని ఓడి నిన్ను మళ్ళి మళ్ళి గెలవటానికంటు

నీకు నీడలాగ సాగుతున్నదే

ప్రాణాలు వీడనీ.. నేనాగిపోననీ..

ఆ కళ్ళలోన చూపులోన ఆశలోన శ్వాసలోన

దేహమంత ప్రేమరంగు పూసుకున్నదీ..


Movie    :  Kick 2

Lyrics    :  Varikuppala Yadagiri

Music    :  S S Thaman

Singers  :  Jonita Gandhi, S S Thaman

Cast     :  Ravi Teja, Rakul Preet Singh

1 comment

  1. I wish to purchase this blog for 50000 rupees. Message me at whatsapp : 7 0 0 1 382516. We can also become partners to earn money from this website.

    Visit my Latest Songs lyrics site: lyrics.1mut.com