Search Suggest

Ninnukori Song Lyrics Gharshana Old Movie (1998)

నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసే నీ నయనం నయనం ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేనే చెలిమది విరిసేనే రవికుల రఘురామా అనుదినము

నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసే నీ నయనం నయనం 

ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే 

తలపులు కదిలేనే చెలిమది విరిసేనే 

రవికుల రఘురామా అనుదినము 

నిన్ను కోరి వర్ణం వర్ణం 

సరి సరి కలిసే నీ నయనం నయనం


ఉడికించే చిలకమ్మా నిన్నూరించే 

ఒలికించే అందాలే ఆలాపించే 

ముత్యాలా బంధాలే నీకందించే 

అచ్చట్లూ ముచ్చట్లూ తానాశించే 

మోజుల్లోన చిన్నదీ నీవే తాను అన్నదీ 

కలలే విందు చేసెనే నీతో పొందు కోరెనే 

ఉండాలనీ నీ తోడు చేరిందిలే ఈనాడు సరసకు

నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసే నీ నయనం నయనం 

ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే 

తలపులు కదిలేనే చెలిమది విరిసేనే 

రవికుల రఘురామా అనుదినము 

నిన్ను కోరి వర్ణం వర్ణం 

సరి సరి కలిసే నీ నయనం నయనం


ఈ వీణా మీటేది నీవేనంటా 

నా తలపూ నా వలపూ నీదేనంటా 

పరువాలా పరదాలూ తీసేపూటా 

కలవాలీ కరగాలీ నీలోనంటా 

పలికించాలి స్వాగతం పండించాలి జీవితం 

నీకూ నాకు ఈ క్షణం కానిరాగ సంగమం 

నీ జ్ఞాపకం.. నాలోన సాగేనులే ఈ వేళకు సరసకు

నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసే నీ నయనం నయనం 

ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే 

తలపులు కదిలేనే చెలిమది విరిసేనే 

రవికుల రఘురామా అనుదినము 

నిన్ను కోరి వర్ణం వర్ణం 

సరి సరి కలిసే నీ నయనం నయనం


Movie    :  Gharshana Old

Lyrics    :  Raja Sri

Music    :  Ilayaraja

Singer   :  Chitra

6 comments

  1. Super lyrics
    1. No waste lyrics all WRONG
    2. Nonono
  2. No best lyrics
  3. Try to avoid writing mixed
  4. I wish to purchase this blog for 50000 rupees. Message me at whatsapp : 7 0 0 1 382516. We can also become partners to earn money from this website.

    Visit my Latest Songs lyrics site: lyrics.1mut.com