Search Suggest

Dooram Daggara Song Lyrics Arjun Reddy Movie (2017)

దూరం దగ్గర చేస్తున్నది ఇంకా ఇష్టము పెంచిందదీ మల్లి మల్లి కలిసే తొందరా కాలాన్నైనా తరిమేస్తున్నది Dooram Daggara Song Lyrics Arjun Reddy Movie

దూరం దగ్గర చేస్తున్నది ఇంకా ఇష్టము పెంచిందదీ

మల్లి మల్లి కలిసే తొందరా కాలాన్నైనా తరిమేస్తున్నది

ఆ దిక్కు ఈ దిక్కు మౌనంగా ఒక్కటయ్యాయే...

నా ఊరు నీ ఊరు మనల్ని వేరు చెయ్లేవే...

రా రా రా... 

కౌగిలై....

రా రా రా... 

ఊపిరై....

రా రా రా... 

కౌగిలై....

రా రా రా... 

ఊపిరై.... 


ప్రాణం రెక్కలు చాస్తున్నదీ నీకై రివ్వున వస్తున్నది

నీపై వాలి నిదురించాలని ఆకాశాన్నె ఓడిస్తున్నది

నాదాక నువ్ వొస్తూ నీదాక నేను వొస్తుంటె

ఈ దేషం ఈ లోకం ఇంకింకా చిన్నవైనాయే...

రా రా రా రారరా....

రా రా రా రారరా....

రా రా రా రారరా....

రా రా రా రారరా....

రా రా రా రారరా....

రా రా రా రారరా....

రా రా రా రారరా....

రా రా రా రారరా....

రా రా రా రారరా....

రా రా రా రారరా....


Movie    :  Arjun Reddy

Lyrics    :  Anantha Sriram

Music    :  Radhan

Singer   :  Nikhitha Gandhi

Cast     :  Vijay Devarakonda, Shalini Pandey

1 comment

  1. I wish to purchase this blog for 50000 rupees. Message me at whatsapp : 7 0 0 1 382516. We can also become partners to earn money from this website.

    Visit my Latest Songs lyrics site: lyrics.1mut.com