Search Suggest

Dhada Puttistha Song Lyrics Don Movie (2007)

దడ పుట్టిస్తా నీకు దడ పుట్టిస్తా నా డాన్ అన్న పెరు చెప్పి దడ పుట్టిస్తా చెమట పట్టిస్తా నీకు చెమట పట్టిస్తా నా డాన్ అన్న దమ్ము చూపి చెమట పట్టిస్త

దడ పుట్టిస్తా నీకు దడ పుట్టిస్తా 

నా డాన్ అన్న పెరు చెప్పి దడ పుట్టిస్తా 

చెమట పట్టిస్తా నీకు చెమట పట్టిస్తా 

నా డాన్ అన్న దమ్ము చూపి చెమట పట్టిస్తా

దడ పుట్టిస్తా నీకు దడ పుట్టిస్తా

నా డాన్ అన్న పెరు చెప్పి దడ పుట్టిస్తా

చెమట పట్టిస్తా నీకు చెమట పట్టిస్తా

నా డాన్ అన్న దమ్ము చూపి చెమట పట్టిస్తా

సాయం కోరి వస్తే చెయ్యందిస్తా 

అన్యాయం చెయ్యచూస్తే తలలే తీస్తా 

అన్నలే నడిచొస్త కన్నిలే తుడిచేస్తా 

తెలుగు గడ్డమీద అడుగెస్తే.. 

అగ్గై వస్తాం బగ బగ బుగ్గే చేస్తాం

తెలుగొడంటె నీకు చూపించెస్తా

అగ్గై వస్తాం బగ బగ బుగ్గే చేస్తాం

తెలుగొడంటె నీకు చూపించెస్తా

దడ పుట్టిస్తా నీకు దడ పుట్టిస్తా 

నా డాన్ అన్న పెరు చెప్పి దడ పుట్టిస్తా

చెమట పట్టిస్తా నీకు చెమట పట్టిస్తా

నా డాన్ అన్న దమ్ము చూపి చెమట పట్టిస్తా


అ జర జర జర జర జర జర 

కాసుకోర మామ ఇక చూసుకోర మామ 

తప్పుకోర మామ తప్పొపుకోర మామ 

కత్తిలాంటి కల్లతొటి కనిపెడతాడు 

పాపమింక ఎక్కడున్న పసిగడతాడు 

దిమ్మతిరిగి పోతది ఇంకా అన్న దెబ్బకు

దుమ్ము లేచిపోతది అరె నీయబ్బకు

మొసమన్నమట వింటే మండిపడతాడు 

మ మ మాసు అంటే అతడె కాస్కో 

పువ్వంటి మనసుండి పులిలాంటి తెగువుంది 

తెలుగు గడ్డమీద చెయ్యెస్తే 

తెగ బడి వస్తాం తలలే తెగ నరికెస్తాం 

తెలుగొడంటె నీకు చూపించేస్తం

దడ పుట్టిస్తా నీకు దడ పుట్టిస్తా 

నా డాన్ అన్న పెరు చెప్పి దడ పుట్టిస్తా

చెమట పట్టిస్తా నీకు చెమట పట్టిస్తా

నా డాన్ అన్న దమ్ము చూపి చెమట పట్టిస్తా


అ జర జర జర జర జర జర 

మాట ఇనర మామ నా మాట ఇనర మామ 

తేల్చుకోరా మామ నువ్వు తేల్చుకోరా మామ 

ఉక్కు కండరాలతోటి తొక్కెస్తాడు 

తిక్కరేగెనంటే తాట తీసెస్తాడు 

వెనకా ముందు చూడడింక ఎగిరి తంతడు

నువ్వు యాడ వున్న అసలే వొదలదు 

బతుకు మీద ఆశ వుంటె నువ్వె కనబడు 

అన్న రెచ్చిపోతే నీపని చెడుగుడు

పొగరున్న చిన్నొడు పొగిడెస్తే పడనోడు 

తెలుగు నేలమీద చెయ్యెస్తే 

నిప్పులు కురిపిస్తాం మెం ఉప్పెనల వసతాం 

తప్పుని కడిగేస్తాం తప్పదిక నరికేస్తాం

దడ పుట్టిస్తా నీకు దడ పుట్టిస్తా 

నా డాన్ అన్న పెరు చెప్పి దడ పుట్టిస్తా

చెమట పట్టిస్తా నీకు చెమట పట్టిస్తా

నా డాన్ అన్న దమ్ము చూపి చెమట పట్టిస్తా


Movie    :  Don

Lyrics    :  Chinni Charan

Music    :  Raghava Lawrence

Singer   :  Shankar Mahadevan

Cast     :  Nagarjuna, Raghava Lawrence, Anushka

1 comment

  1. I wish to purchase this blog for 50000 rupees. Message me at whatsapp : 7 0 0 1 382516. We can also become partners to earn money from this website.

    Visit my Latest Songs lyrics site: lyrics.1mut.com