నే పాడనా నా ప్రాణమా
నే పాడనా నా ప్రాణమా
మదిని దోచిన నయగారమ
స్వప్నాలలో ఏముందిలె దోసిలిలొనె వరముందిలె
ప్రేమ ఇపుడే కొత్తలోకం దారి తెరిచి పిలిచెనె
నేను నీ బలమేనులె అది నిజమే కదా
నేను నీ బలమేనులె అది నిజమే కదా
నే పాడనా నా ప్రాణామా
నే పాడనా నా ప్రాణమ
మదిని దోచిన నయగారమ
స్వప్నాలలో ఏముందిలె దోసిలిలోనె వరముందిలె
ప్రేమ ఇపుడే కొత్తలోకం దారి తెరిచి పిలిచేనె
నేను నీ బలమేనులె అది నిజమే కదా
నేను నీ బలమేనులె అది నిజమే కదా
సరదాలతో సందళ్ళతొ ఈ లోకమే మరిచేములేె...
ఓ...అనురాగమే అనుబంధమై మన జీవితం సాగాలిలే
నా గుండెలో నీ కోసమే నులువెచ్చని చోటుందిలే
నాలో నీవు నీలో నేను కొలువుందాములే
నే పాడనా నా ప్రాణమా
నే పాడనా నా ప్రాణమా
మదిని దోచిన నవ రాగమా
స్వప్నాలలో ఏముందిలే దోసిలిలొనె వరముందిలె
ప్రేమ ఇపుడే కొత్తలోకం దారి తెరిచి పిలిచెనేె
నేను నీ బలమేనులె అది నిజమే కదా
నేను నీ బలమేనులె అది నిజమే కదా
ఏనాడు చేసిన పుణ్యమో నిజమైనది నేడు నా కల
నే కోరుకున్న నా దైవమో
నా తోడుగా నడిచేనిలా
తన వన్నెలె సిరి వెన్నెలై
నా కోసమై వెలిసిందిలా
ఎన్నడు వీడని జంటై మేము కలిసుంటామిలా
నే పాడనా నా ప్రాణమా
మదిని దోచిన నయగారమా
స్వప్నాలలో ఏముందిలె దోసిలిలొనె వరముందిలె
ప్రేమ ఇపుడే కొత్తలోకం దారి తెరిచి పిలిచెనె
నేను నీ బలమేనులె అది నిజమే కదా
నేను నీ బలమేనులె అది నిజమే కదా
Movie : Balam
Lyrics : Rajashri Sudhakar
Music : Rajesh Roshan
Singers : Rahul Nambiar, Vandana Srinivasan
Cast : Hritik Roshan, Yami Gautam