Search Suggest

Abhimanyudu Song Lyrics Nijam Movie (2003)

అభిమన్యుడు కాడు వీడు అర్జునుడు కాడు ప్రజలందరిలోన ఒకడు సామాన్యుడు వీడు అభిమన్యుడు లాగ వీడు అర్ధ జ్ఞాని కాడు అర్జునుడికి ఆనాడు శ్రీక్రిష్ణుడు తోడు

అభిమన్యుడు కాడు వీడు అర్జునుడు కాడు 

ప్రజలందరిలోన ఒకడు సామాన్యుడు వీడు 

అభిమన్యుడు లాగ వీడు అర్ధ జ్ఞాని కాడు 

అర్జునుడికి ఆనాడు శ్రీక్రిష్ణుడు తోడు 

ఎవ్వరండ లేదు ఒంటరైతే కాడు 

వీర మాత పెంచిన మన తెలుగు బిడ్డ వీడు 

అమ్మ జీవితం తోడు అసలు ఓడిపొడు 

ఎంత శత్రువైనా అంతు తేల్చుతాడు 

శక్తి ఉంది యుక్తి ఉంది 

గుండె నిండా ధమ్ము ఉంది 

అస్త్రం ఉంది లక్ష్యం ఉంది 

మొక్కవోని దీక్ష ఉంది 

అగ్గి పిడుగు వీడు సామన్యుడు కాడు 

దెబ్బ తిన్న పులిలా ఇక దూకుతాడు 

అభిమన్యుడు కాడు వీడు అర్జునుడు కాడు 

ప్రజలందరి లోన ఒకడు సామన్యుడు వీడు 

అభిమన్యుడు లాగ వీడు అర్ధ జ్ఞాని కాడు 

అర్జునుడికి ఆనాడు శ్రీక్రిష్ణుడు తోడు 

ఎవ్వరండ లేడు ఒంటరైతే కాడు 

వీర మాత పెంచిన మన తెలుగు బిడ్డ వీడు


Movie    :  Nijam

Lyrics    :  Kula Sekhar

Music    :  R P Patnaik

Cast     :  Mahesh Babu, Rakshitha

1 comment

  1. I wish to purchase this blog for 50000 rupees. Message me at whatsapp : 7 0 0 1 382516. We can also become partners to earn money from this website.

    Visit my Latest Songs lyrics site: lyrics.1mut.com