Search Suggest

Mavele Mavele Song Lyrics Gentlemen Movie (1993)

మావేలే మావేలే పరువాలు మావేలే మీవేలే మీవేలే పంతాలు మీవేలే మజాలే మజాలే చెయ్యాలి మజాలే ఇదేలే ఇదేలే టీనేజి ఇదేలే ప్రాయం మళ్ళి రాదు అరె వా మావయ్య..

మావేలే మావేలే పరువాలు మావేలే 

మీవేలే మీవేలే పంతాలు మీవేలే 

మజాలే మజాలే చెయ్యాలి మజాలే 

ఇదేలే ఇదేలే టీనేజి ఇదేలే ప్రాయం మళ్ళి రాదు 

అరె వా మావయ్య... 

మావేలే మావేలే పరువాలు మావేలే

మీవేలే మీవేలే పంతాలు మీవేలే

మజాలే మజాలే  మజాలే మజాలే చెయ్యాలి మజాలే చెయ్యాలి మజాలే 

ఇదేలే ఇదేలే టీనేజి ఇదేలే ప్రాయం మళ్ళి రాదు

అరె వా మావయ్య...


పడుచు పిల్లలకి భాగవతం చెప్పొద్దు 

చెప్పొద్దు చెప్పొద్దు ఆ మాటలు చెప్పొద్దు 

చిలకే ఎగిరొస్తే విదిలించి పోవొద్దు 

రావద్దు రావద్దు మళ్ళి మళ్ళి రావద్దు 

పూచే పూలన్నీ పూజలకే వాడద్దు 

పడుచుకి పూవందం మరిచిపోవద్దు 

లక్షలు అడిగేనా లగ్నం అడిగేనా 

ముహూర్తం పెట్టించు రేపో మాపో 

మావేలే మావేలే పరువాలు మావేలే

మీవేలే మీవేలే పంతాలు మీవేలే

మజాలే మజాలే చెయ్యాలి మజాలే

ఇదేలే ఇదేలే టీనేజి ఇదేలే ప్రాయం మళ్ళి రాదు

అరె వా మావయ్య... 


పానుపు నిద్దరకే పరిమితము కావొద్దు 

పెట్టొద్దు పెట్టొద్దు కొత్త రూలు పెట్టొద్దు 

కాశ్మీర్ లోయల్లో కాశీని తలవొద్దు 

పాడొద్దు పాడొద్దు హద్దు మీరి పడొద్దు 

చక్కని వయ్యారి నీవెంట పడుతుంటే 

దొరికి దొరకనట్టు జారిపోవద్దు 

పగ్గం వెయ్యొద్దు పరువాలకికముందు 

అనుభవించాలి నేడే నేడే

మావేలే మావేలే పరువాలు మావేలే 

మావేలే మావేలే పరువాలు మావేలే

మీవేలే మీవేలే పంతాలు మీవేలే 

మీవేలే మీవేలే పంతాలు మీవేలే

మజాలే మజాలే  మజాలే మజాలే చెయ్యాలి మజాలే మజాలే

ఇదేలే ఇదేలే టీనేజి ఇదేలే ప్రాయం మళ్ళి రాదు

అరె వా మావయ్య... 

మావేలే మావేలే పరువాలు మావేలే

మీవేలే మీవేలే పంతాలు మీవేలే

మజాలే మజాలే చెయ్యాలి మజాలే

ఇదేలే ఇదేలే టీనేజి ఇదేలే ప్రాయం మళ్ళి రాదు

అరె వా మావయ్య... 


Movie    :  Gentlemen Old

Lyrics    :  RajaSri

Music    :  A R Rahman  

Singer   :  Minmini

Cast     :  Arjun, Madhubala

Post a Comment