Search Suggest

Masthishamblo Song Lyrics Rangam Movie (2011)

మస్థిష్కంలో పుట్టిన ధ్యేయం దిక్కుల్నుండి ఉడికిన రక్తం పుట్టను కట్టే చీమలమైనా గర్జించామ బెదురు ప్రపంచం మస్థిష్కంలో పుట్టిన ధ్యేయం దిక్కుల్నుండి ఉడికి

మస్థిష్కంలో పుట్టిన ధ్యేయం దిక్కుల్నుండి ఉడికిన రక్తం

పుట్టను కట్టే చీమలమైనా గర్జించామ బెదురు ప్రపంచం

మస్థిష్కంలో పుట్టిన ధ్యేయం దిక్కుల్నుండి ఉడికిన రక్తం

పుట్టను కట్టే చీమలమైనా గర్జించామ బెదురు ప్రపంచం ప్రపంచం


నిన్న దాక నిస్సారమైన కన్ను తెరిచి ఆ నింగినంతా

హే మార్పే కోరగా ప ప ప ప ప

దినమొక ఇల్లను గెలిచిన పా ప ప ప ప హే

భూమిని కొత్తగా చుట్టే ఆశలు పెంచిన

ప్రతి పయనం ప్రభంజనమై సాగిద్దాం 

మస్థిష్కంలో పుట్టిన ధ్యేయం దిక్కుల్నుండి ఉడికిన రక్తం

పుట్టను కట్టే చీమలమైనా గర్జించామ బెదురు ప్రపంచం ప్రపంచం


నిన్న దాక నిస్సారమైన కన్ను తెరిచి ఆ నింగినంతాకార్ఫె బీచులో ఓఓఓ కలలకు కట్టాం కోటలే ఓఓఓ

facebook wall పై మలిచా మా ఎద తీరులే

ఒకే శ్వాసై నిరాశల్నే ఓడిద్దాంకార్ఫె బీచులో ఓఓఓ కలలకు కట్టాం కోటలే ఓఓఓ

facebook wall పై మలిచా మా ఎద తీరులే

ఒకే శ్వాసై నిరాశల్నే ఓడిద్దాం


Movie    :  Rangam

Lyrics    :  Vanamali

Music    :  Haris jayaraj

Singer   :  Naresh Iyer

Cast     :  Jeeva, Karthika

1 comment

  1. సరికొత్త మరియు సూపర్ హిట్ తెలుగు పాటల లిరిక్స్ కోసం క్లిక్ చేయండి



    ఇక్కడ మీరు తెలుగు పాటలకు స్టార్ రేటింగ్(1 - 5) కూడా ఇవ్వొచ్చు.


    ఇంకా మీరు పాడిన పాటలను upload కూడా చేయవచ్చు. మీ వాయిస్ కి వేరే వాళ్ళ rating పొందవచ్చు/// వేరే వాళ్ళ వాయిస్ కు రేటింగ్ ఇవ్వొచ్చు