Search Suggest

Columbus Columbus Song Lyrics Jeans Movie (1998)

కోలంబస్ కోలంబస్ ఇచ్చారు సెలవు ఆనందంగా గడపడానికి కావాలొక దీవి... మామోయ్ కోలంబస్ కోలంబస్ ఇచ్చారు సెలవు ఆనందంగా గడపడానికి కావాలొక దీవి సెలవు సెలవు

కోలంబస్ కోలంబస్ ఇచ్చారు సెలవు

ఆనందంగా గడపడానికి కావాలొక దీవి... మామోయ్

కోలంబస్ కోలంబస్ ఇచ్చారు సెలవు

ఆనందంగా గడపడానికి కావాలొక దీవి

సెలవు సెలవు సెలవు కనుగొను కొత్తదీవి నీవు

సెలవు సెలవు సెలవు కనుగొను కొత్తదీవి నీవు


కోలంబస్ కోలంబస్ ఇచ్చారు సెలవు

ఆనందంగా గడపడానికి కావాలొక దీవి

కోలంబస్ కోలంబస్ ఇచ్చారు సెలవు మామోయ్

ఆనందంగా గడపడానికి కావాలొక దీవి

సెలవు సెలవు సెలవు కనుగొను కొత్తదీవి నీవు

సెలవు సెలవు సెలవు కనుగొను కొత్తదీవి నీవు

శని ఆది వారాల్లేవని అన్నవి ఓ మనుషుల్ని మిషన్లు కావొద్దన్నవి

చంపే సైన్యము అణు ఆయుధం ఆకలి పస్తులు డర్టీ పాలిటిక్స్

పొల్యూషన్ ఏమీ చొరబడలేని దీవి కావాలి ఇస్తావా కోలంబస్


వారం ఐదునాళ్ళు శ్రమకే జీవితం 

వారం రెండునాళ్ళు ప్రకృతికంకితం

వీచే గాలిగ మారి పూలను కొల్లగొట్టు మనసును చక్కబెట్టు

మళ్ళీ పిల్లలవుదాం మొదలంట ఆడి

పక్షుల రెక్కలు అద్దెకు దొరికితే ఒంటికి తొడిగీ పైకెగురూ

పక్షులకెన్నడూ పాస్ పోర్ట్ లేదు ఖండాలన్నీ దాటెళ్ళు

నేడు విరామమేదో వద్దు అయినా విశ్రమించలేదు

నేడు నిర్వాణ చేపలల్లే ఈదుదాం కోలంబస్

కోలంబస్ కోలంబస్ ఇచ్చారు సెలవు కోలంబస్

ఆనందంగా గడపడానికి కావాలొక దీవి

సెలవు సెలవు సెలవు కనుగొను కొత్తదీవి నీవు

సెలవు సెలవు సెలవు కనుగొను కొత్తదీవి నీవు

కోలంబస్


హైలస్సా... హైలెస్సా... 

హైలస్సా... హైలెస్సా...

హైలస్సా... హైలెస్సా...

యే యే హైలెస్సా యే యే హైలెస్సా 

యే యే హైలెస్సా యే యే హైలెస్సా

యే యే హైలెస్సా యే యే హైలెస్సా 

యే యే హైలెస్సా యే యే హైలెస్సా

నడిచేటి పులనకొంచెం చూడు 

నేడైనా మడిమణిగాను లవ్వరైతే మేలు

అల నురుగులు తెచ్చి చెలి చీరే చెయ్యరారాదా

నెలవంకను గుచ్చి చెలి మెడలో వెయ్యరారాదా

వీకెండు ప్రేయసి ఓకె అంటే ప్రేమించు

టైమ్ పాస్ంగ్ ప్రేమలా పూటైన ప్రేమించు

వారం రెండునాళ్లు వర్ధిల్లగా కోలంబస్

కోలంబస్ కోలంబస్ ఇచ్చారు సెలవు 

ఆనందంగా గడపడానికి కావాలొక దీవి కోలంబస్

సెలవు సెలవు సెలవు కనుగొను కొత్తదీవి నీవు కోలంబస్

సెలవు సెలవు సెలవు కనుగొను కొత్తదీవి నీవు

కోలంబస్


Movie    :  Jeans

Lyrics    :  A M Ratnam, Siva Ganesh

Music    :  A R Rahman

Singer   : A R Rahman 

Post a Comment