Search Suggest

Chukkallo Kekkinadu Song Lyrics Gemini Movie (2002)

చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు తల్లడిల్లిపోతుంది తల్లి అన్నదీ

చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు

ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు

చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు

ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు

తల్లడిల్లిపోతుంది తల్లి అన్నదీ

బొట్టురాల్చుకుంటుందీ కట్టుకున్నదీ

పాడ ఎత్తటానికే స్నేహమన్నదీ

కొరివి పెట్టడానికే కొడుకు వున్నదీ

చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు

ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు


పోయినోడు యిక రాడు ఎవడికెవడు తోడు

ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు

నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నదీ

కన్నీళ్లకు కట్టేకూడా ఆరనన్నదీ..

చావు బ్రతుకులన్నవి ఆడుకుంటవీ..

చావులేని స్నేహమే తోడువుంటదీ...

చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు

ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు

చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు

ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు


Movie    :  Gemini

Lyrics    :  Veturi

Music    :  R P Patnaik

Singer   :  Vandemataram Srinivas

Cast     :  Venkatesh, Namitha

Post a Comment