Search Suggest

Cheliya Cheliya Song Lyrics Kshnam Movie (2016)

ఏదో లాగా ఉందీ నీ చూపే కోరిందీ మనసే ఆగనందీ నిను చూస్తేనే ప్రియా ప్రేమే అనిపిస్తోంది ఊహల్లో ముంచేస్తోందీ నీ చిరునవ్వె నా పై చినుకల్లే వాలగా నువ్వే నా..

ఏదో లాగా ఉందీ నీ చూపే కోరిందీ

మనసే ఆగనందీ నిను చూస్తేనే ప్రియా

ప్రేమే అనిపిస్తోంది ఊహల్లో ముంచేస్తోందీ

నీ చిరునవ్వె నా పై చినుకల్లే వాలగా

నువ్వే నా.. ప్రియ నాలో సగం ప్రతీ క్షణం

నువ్వే నా.. ప్రియ నీవే కదా.. నా జీవితం

చెలియా.. చెలియా.. చెలియా.. చెలియా

చెలియా.. చెలియా.. చెలియా.. చెలియా

చెలియా.. చెలియా.. చెలియా.. చెలియా


కోపం నీకొద్దమ్మా.. నవ్వేసే ఓ బొమ్మా

నా చూపే నీ కోసం.. ఎదురే చూస్తోందమ్మా

నీ కళ్ళోళ్ళో అందం.. గుండెల్లో ఆనందం

గాలుల్లోనె తేలే.. అలలా వస్తోందమ్మా

ఎందుకో.. ఎమిటో.. ఈ మైమరపు దేనికో

ఇంతలా.. వింతగా.. ఏమైపోతోందో

కొంటెగా.. చిలిపిగా.. దాగుడుమూతలు ఏలనో

నీడలా నడిచి.. తోడుగా నిలిచి.. నీ వెనకే.. నేనున్నా

నువ్వే నా.. ప్రియ నాలో సగం.. ప్రతీ క్షణం

నువ్వే నా.. ప్రియ నీదే కదా.. నా జీవితం

ఏదో లాగా ఉందీ.. నీ చూపే కోరిందీ

మనసే ఆగనందీ.. నిను చూస్తేనే ప్రియా

ప్రేమే అనిపిస్తోంది.. ఊహల్లో ముంచేస్తోందీ

గుండెల్లో ఈ మౌనరాగం పాడేస్తోనే.. నేనే

చెలియా.. చెలియా.. చెలియా.. చెలియా

చెలియా.. చెలియా.. చెలియా.. చెలియా

చెలియా.. చెలియా.. చెలియా.. చెలియా

చెలియా...... చెలియా.... చెలియా..... చెలియా


Movie    :  Kshnam

Lyrics    :  SiraSri

Music    :  Sricharan Pakala

Singers  :  Ishaq Vali, Nalini Srikar

Cast     :  Adivi Sesh, Anasuya, Adah Sharma

1 comment

  1. సరికొత్త మరియు సూపర్ హిట్ తెలుగు పాటల లిరిక్స్ కోసం క్లిక్ చేయండి



    ఇక్కడ మీరు తెలుగు పాటలకు స్టార్ రేటింగ్(1 - 5) కూడా ఇవ్వొచ్చు.


    ఇంకా మీరు పాడిన పాటలను upload కూడా చేయవచ్చు. మీ వాయిస్ కి వేరే వాళ్ళ rating పొందవచ్చు/// వేరే వాళ్ళ వాయిస్ కు రేటింగ్ ఇవ్వొచ్చు