Search Suggest

Yelo Yedarilo Vaana Song Lyrics Katamarayudu Movie (2017)

యేలొ యెడారిలొ వాన గాల్లొ గులాబి పూసేన గుబురు మీసం మెలేస్తున్నా... గుండె పాపం ఎలా ఉందో... బైటికి బైటికి ఆతడు చూపించె ధీమా ఓ ఓ ఓ ఓ... లోపల లోత

 యేలొ యెడారిలొ వాన 

గాల్లొ గులాబి పూసేన 

గుబురు మీసం మెలేస్తున్నా... 

గుండె పాపం ఎలా ఉందో... 

బైటికి బైటికి ఆతడు చూపించె ధీమా ఓ ఓ ఓ ఓ... 

లోపల లోతున అంతగ ఉంటుంద నిజమా... 

ఎ చెలియ కనుల మెరుపు తగిలి 

నిలువు మనసు మెలిక పడితె 

నిలబడడం ఇక మనుషుల తరమ 

యెన్నలొ ఎమిటొ 

యెన్నాల్లీ బడాయితొ 

ఎంచెస్తాడొ మనోడు 

మారారొయ్ వీరులు 

మారారొయ్ మహర్షులె 

మారేన ఈ మగాడు 

యేలొ యెడారిలొ వాన 

గాల్లొ గులాబి పూసేన 

గుబురు మీసం మెలేస్తున్నా... 

గుండె పాపం ఎలా ఉందో... 


సైగతొ సైన్యం నడిపించె వాడిపై 

సిగ్గొచి వాలెనో లమ్మొ 

బల్లెం పాకుతొ పువ్వుల బణాలపై 

గెలిచెదెట్టాగొ ఎమొ 

సవాలే అయ్యొ అయ్యొ 

ఇదేం సవారీ 

హొయ్యరే... 

అయొమయం కదా దారి 

వలపు మలుపు తిరిగినపుడ్దు 

సొగసు మడుగు ఎదురు పడితె 

కదలడం ఇక రధముల తరమ 

యెన్నలొ ఎమిటొ 

యెన్నాల్లీ బడాయితొ 

ఎంచెస్తాడొ మనోడు 

మారారొయ్ వీరులు 

మారారొయ్ మహర్షులె 

మారేన ఈ మగాడు...


Movie    :  Katamarayudu

Lyrics    :  Anantha Sriram

Music    :  Anup Rubens

Singers  :  Dhanunjay, Malavika

Cast     :  Pawan Kalyan, Shruti Hasan

Post a Comment