Search Suggest

Nee Kosam Song Lyrics Rogue Movie (2017)

నీకోసం నే ఎదురు చూస్తున్నా ఆజా సనం ఆజా సనం నీ పేరే నే కలవరిస్తున్నా ఆజా సనం హై ఆజా సనం మనసిచ్చుకోనని ఏడుస్తు ఉంటది ఇచ్చాక మనసిలా నను ఏడిపిస్తది

 నీకోసం నే ఎదురు చూస్తున్నా

ఆజా సనం ఆజా సనం 

నీ పేరే నే కలవరిస్తున్నా

ఆజా సనం హై ఆజా సనం 

మనసిచ్చుకోనని ఏడుస్తు ఉంటది

ఇచ్చాక మనసిలా నను ఏడిపిస్తది

నీకోసం నే ఎదురు చూస్తున్నా

ఆజా సనం హై ఆజా సనం


పెదవిపైన చిరు నవ్వు లేదు

కనుపాప లోన మైమరుపులు లేవు

ఇంతలాగ దిగులెపుడు లేదు మరి

ఎందుకంటే నువు లేవుకదా

మనిషేమొ నేనిక్కడున్నా

మనసే నాతోటి లేదు

విరహాన వేధించకుండా

నువు రెక్కలు కట్టుకు ఇప్పటికిప్పుడు రా...

ఆజా సనం హై ఆజా సనం 

నీకోసం నే ఎదురు చూస్తున్నా

ఆజా సనం హై ఆజా సనం


నిదురలేదు ఏం కుదురు లేదు

నీ చిలిపి చిలిపి ఆ తగువులు లేవు

నువ్వు తప్ప ఏం గురుతు లేదు

కన్నీళ్లు తప్ప కలలే లేవు

నన్నేమొ నీకిచ్చుకున్నా

నాతో నేనైన లేను

నిన్నొదిలి బతికుండగలనా

నా గుప్పెడు గుండెకు చప్పుడు పట్టుకు రా...

ఆజా సనం హై ఆజా సనం 

నీకోసం నే ఎదురు చూస్తున్నా

ఆజా సనం హై ఆజా సనం 

నీ పేరే నే కలవరిస్తున్నా

ఆజా సనం ఆజా సనం 

మనసిచ్చుకోవని ఏడుస్తు ఉంటది

ఇచ్చాక మనసిలా నను ఏడిపిస్తది

నీకోసం నే ఎదురు చూస్తున్నా

ఆజా సనం ఓ ఆజా సనం


Movie    :  Rogue

Lyrics    :  Bhaskara Bhatla

Music    :  Sunil Kashyap

Singer   :  Shreya Ghoshal

Cast     :  Ishaan, Mannara Chopra

Post a Comment