Search Suggest

Mira Mira Meesam Song Lyrics Katamarayudu Movie (2017)

రాయుడో.... నాయకుడై నడిపించేవాడు సేవకుడై నడుమొంచేవాడు అందరి కోసం అడుగేసాడు రాయుడో హె మిర మిరా మీసం హె మిర మిరా మీసం హె మిర మిరా మీసం మెల

 రాయుడో.... 

నాయకుడై నడిపించేవాడు 

సేవకుడై నడుమొంచేవాడు 

అందరి కోసం అడుగేసాడు 

రాయుడో 

హె మిర మిరా మీసం 

హె మిర మిరా మీసం

హె మిర మిరా మీసం 

మెలితిప్పుతాడూ జనం కోసం 

డన డన డంటడడం 

డన డన డంటడడం 

డన డన డం 

కర కరా కండల రోషం 

కర కరా కండల రోషం

పోటెత్తుతాదీ జనం కోసం 

డన డన డంటడడం 

డన డన డం 

మండె ఆవెశం 

వీడుండే నివాసం 

వీడో నేలబారు నడిచే నిండైన ఆకాశం 

అసలు సిసలు చురుకు సరుకు

అణువణువున సెగ రగిలెలా ఆ 

సూరీడల్లే

సూరీడల్లే వచ్చాడూ 

మన అందరి కాటమరాయుడూ 

పంచే కట్టిన మంచితనం 

నిలువెత్తు కాటమరాయుడు 

మిర మిరా మీసం 

మెలి తిప్పుతాడూ జనం కోసం 

రాయుడో 


ఒకడే వీడు 

రక రకములవాడూ 

యే రంగు కళ్ళకు ఆ రంగై ఉంటాడు 

రెప రెపలాడే జండాలా పొగరున్నోడు 

తలవంచక మిన్నంచుల పైనే ఉంటాడు 

చిగురు వగరు తగిన పొగరు

కలగలసిన ఖడ్గం వీడై

సూరీడల్లే వచ్చాడూ 

మన అందరి కాటమరాయుడూ 

అమ్మతోడు 

మా చెడ్డ మంచోడు కాటమ రాయుడు 


అసలు సిసలు చురుకు సరుకు 

అణువణువున సెగ రగిలెలా ఆ 

సూరీడల్లే

సూరీడల్లే వచ్చాడూ 

మన అందరి కాటమరాయుడూ 

పంచే కట్టిన మంచితనం 

నిలువెత్తు కాటమరాయుడు 

డన డన డన డన డానాన డననననా 

డన డన డన డన డానాన డననననా 

రాయుడో


Movie    :  Katamarayudu

Lyrics    :  Ramajogayya Sastry

Music    :  Anup Rubens

Singer   :  Anurag Kulkarni

Cast     :  Pawan Kalyan, Shruti Hasan

Post a Comment