Search Suggest

Jivvu Jivvu Song Lyrics Katamarayudu Movie (2017)

రాజులైనా బంటులైనా .... ఆ.. ఆ కూలిలైనా వ్యాపారులైనా... ఓ...ఓ సీకటైతే... సుక్కోసం... ఆ ... ఆ జివ్వు జివ్వూ ఆగునా.... ఆగదు ఆగదు రాజులైనా బంటులైన సు

 రాజులైనా బంటులైనా .... ఆ.. ఆ

కూలిలైనా వ్యాపారులైనా... ఓ...ఓ

సీకటైతే... సుక్కోసం... ఆ ... ఆ

జివ్వు జివ్వూ ఆగునా.... ఆగదు ఆగదు


రాజులైనా బంటులైన సుక్కాకోసం నాయన

జివ్వు జివ్వూ ఆగునా.. జివ్వు జివ్వు ఆగునా

యెవ్వడైనా యాడ ఉన్నా సీకటైతే నాయన

జివ్వు జివ్వు ఆగునా ....జివ్వు జివ్వు ఆగునా

కల్లైనా సారైనా... జివ్వు జివ్వు ఆగునా

అరె ఇంగిలీసూ మందైనా ... జివ్వు జివ్వూ ఆగునా

అరె కల్తీ సరుకె ఐనా.. జివ్వు జివ్వూ ఆగునా

ఏదైనా ఏమైనా .. జివ్వు జివ్వు ఆగునా

తాగకుంటే జివ్వు జివ్వూ లోనా

తాగితేనే తందాననా

రంగు రంగు ..ఓయ్...రంగు రంగు ..ఓయ్..

రంగు రంగూల మందెయ్ రా

ఓరబ్బా మత్తెక్కి సిందెయ్ రా

రంగు రంగూల మందెయ్ రా

ఓరబ్బా మత్తెక్కి సిందెయ్ రా


రంగు రంగు ..ఓయ్...రంగు రంగు ..ఓయ్..

రంగు రంగూల మందెయ్ రా

ఓరబ్బా మత్తెక్కి సిందెయ్ రా

రంగు రంగూల మందెయ్ రా

ఓరబ్బా వెయ్యేనుగుల బలమొస్తదిరా


Movie    :  Katamarayudu

Lyrics    :  V Yadagiri

Music    :  Anup Rubens

Singer   :  Dhanunjay

Cast     :  Pawan Kalyan, Shruti Hasan

Post a Comment