Search Suggest

Hamsa Naava Song Lyrics Baahubali 2 The Conclusion Movie (2017)

ఓరోరి రాజ వీరాది వీరా ఓరోరి రాజ వీరాది వీరా నీతోనె నేను ఉండిపోనా ఎందాక నువ్వు వెల్లాలి అన్న అందాక నేను కూడ Hamsa Naava Song Lyrics Baahubali

 ఓ.... 

నా న నా న నా న నా న 

నా న నా న నా న నా న 

నా న నా న నా న నా న 

నా న నా న నా న నా న 

ఓరోరి రాజ వీరాది వీరా 

ఓరోరి రాజ వీరాది వీరా

నీతోనె నేను ఉండిపోనా 

ఎందాక నువ్వు వెల్లాలి అన్న 

అందాక నేను కూడ రానా 

హాయైన హంసరామలోన 

నీ గాలి సోకుతుంటె పైనా 

మెచ్చిందిలె దేవ సేనా 

నా న నా న నా న నా న 

నా న నా న నా న నా న 

నా న నా న నా న నా న 

నా న నా న నా న నా న 


నేన్నీ ఎదపై విషాల వీర భూమిపై వసించనా 

నేనే వలపై వరాల మాలికై వాలనా 

నీలొ రగిలె పరాక్రమాల జ్వాలనై హసించనా 

నిన్నే గెలిచే సుఖాల ఖెలిలో తేలనా 

ఓ హొ హో ఓ హొ హో 

ఏకాంత కాంత మందిరాన 

ఓ హొ హో ఓ హొ హో 

నీ మోహ బాహుబందనాలా 

నూరేల్లు బందీని కానా 

నా న నా న నా న నా న 

నా న నా న నా న నా న 

ఓరోరి రాజ

ఓరోరి రాజ వీరాది వీరా 

నీతొనె నేను ఉండిపోనా 

ఎందాక నువ్వు వెల్లాలి అన్న 

అందాక నేను కూడ రానా 

హాయైన హంసరామలోన 

నీ గాలి సోకుతుంటె పైనా 

మెచ్చిందిలె దేవ సేనా 

నా న నా న నా న నా న 

నా న నా న నా న నా న

నా న నా న నా న నా న

నా న నా న నా న నా న

నా న నా న నా న నా న

నా న నా న నా న నా న


Movie    :  Bahubali 2

Lyrics    :  Chaithanya Prasad

Music    :  M M Keeravani

Singers  :  Sony Deepu

Cast     :  Prabhas, Rana, Anushka, Tamanna

Post a Comment