Search Suggest

Ennenno Varnalu Song Lyrics Avunu Validdharu Istapaddaru Movie (2002)

ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలు ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలు ఒకటైతే మిగిలేది తెలుపేనండి నలుపేమో నాకిష్టం మీ మనసు మీ ఇష్టం నాకోసం మీ ఇష్

ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలు

ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలు

ఒకటైతే మిగిలేది తెలుపేనండి

నలుపేమో నాకిష్టం మీ మనసు మీ ఇష్టం

నాకోసం మీ ఇష్టం వదలొద్దండి

మీ మది తొందర చేసే 

బాటలు వీడక మీరు సాగిపోండిక

ఇదే ఇదే నా మాటగా పదే పదే నా పాటగా

ఎన్నెన్నో వర్ణాలు


నేనంటు ప్రత్యేకం నాదంటూ ఓ లోకం

పడలేను ఏ జోక్యం అంతేనండి

బాగుంది మీ టేస్ట్ నాకెంతో నచ్చేట్టు

మనసెంతో మెచ్చేట్టు మీ మీ మీదొట్టు

అందుకనే దిగివచ్చా 

వంచని నా తల వంచా స్నేహ భావమా

అందుకనే దిగివచ్చా 

వంచని నా తల వంచా స్నేహ భావమా

కల నిజం నీ కోసమే అనుక్షణం ఉల్లాసమే

నేనంటు ప్రత్యేకం నా దంటూ ఓ లోకం

పడలేను ఏ జోక్యం అంతేనండి


Movie    :  Avunu Validdharu Istapaddaru

Lyrics    :  Sai Sri Harsha

Music    :  Chakri

Singers  :  S P Balu, Kausalya

Cast     :  Ravi Teja, Kalyani

Post a Comment