Search Suggest

Vinave Vinave Song Lyrics Raja Rani Movie (2014)

వినవె వినవె మనసా వినవె నువు వేరైతే నేనే లేనే హృదయం ఉదయం కనదే ఇకపై క్షణమే యుగమై పడెనే ఎదపై మసకాంచుదారిలోకి ఎండలాగా చేరుమా

 వినవె వినవె మనసా వినవె

నువు వేరైతే నేనే లేనే

హృదయం ఉదయం కనదే ఇకపై

క్షణమే యుగమై పడెనే ఎదపై

మసకాంచుదారిలోకి ఎండలాగా చేరుమా

ఇసుకనిండు ఈ ఎడారి పైన వాన చల్లుమా

ఆణువణువూ నీ వలపే...

క్షణక్షణము  నీ తలపే...

ఆణువణువూ నీ వలపే...

క్షణక్షణము  నీ తలపే...


వినవె వినవె మనసా వినవె 

నువు వేరైతే నేనే లేనే

హృదయం ఉదయం కనదే ఇకపై

క్షణమే యుగమై పడెనే ఎదపై

ముసురువేసి ఎండ రాకపోతే నింగినేరమా

నదులలోన నీరు ఆవిరైతే నేలనేరమా

ఆణువణువూ ని వలపే...

క్షణక్షణము నీ తలపే.

ఆణువణువూ నీ వలపే...

క్షణక్షణము  నీ తలపే.


Movie    :  Raja Rani

Lyrics    :  Anantha Sriram

Music    :  G V Prakash Kumar

Singers  :  G V Prakash Kumar, Shakthisree Gopalan

Cast     :  Arya, Jai, Nayanathara, Nazariya Nazim

Post a Comment