Search Suggest

Vandha Speedulo Song Lyrics Ekkadiki Pothavu Chinnavada Movie (2016)

హే పంచకట్టు క‌‌‌‌ట్టు సూపరో సూపరో సిల్కు లాల్చి సూపరో సూపరో బుగ్గ చుక్కా సూపరో సూపరో సెల్ఫీ నేను తీసుకోన పెళ్లికోడుకు లుక్కులోన అస్సలే నేను హైపరో హై

హే పంచకట్టు క‌‌‌‌ట్టు సూపరో సూపరో

సిల్కు లాల్చి సూపరో సూపరో

బుగ్గ చుక్కా సూపరో సూపరో

సెల్ఫీ నేను తీసుకోన పెళ్లికోడుకు లుక్కులోన

అస్సలే నేను హైపరో హైపరో

అందులోన హ్యాపి మ్యటరో మ్యటరో

అగనంది స్పిడు మిటరో మిటరో

నాకు నేనే దొరకనట్టు స్పిడు పెంచి దుకుతున్నా

మళ్ళి మళ్ళి మళ్ళి రాణి రోజు

అందుకేగా ఇంత క్రేజో

ఆక్సిలేటర్ ఫుల్ రైజు

రేస్ గుర్రమల్లె నిన్ను చేరుకున్న పిల్లదాన

వంద స్పీడ్దులో వస్తున్నా వస్తున్నా

దండ నీకు నేను తెస్తున్నా తెస్తున్నా

గుండె బ్యాండ్ బాజా క్రేజీ సందడ్లోన

నిండు చందమామ లాంటి నిన్ను పెళ్ళిచేసుకోన

డండనక ఫుల్ గోలంట గోలంట

ధూమచ్చావు టైపు తుళ్ళింత ఒళ్ళంతా

ఫుల్ కోట్టినట్టు వీళ్లంత త్రిళ్లంతా

ఈ ఖుషీ ని బైట చేసి నీతో నేను పంచుకోన

పంచకట్టు క‌‌‌‌ట్టు సూపరో సుపరో

సిల్కు లాల్చి సుపరో సుపరో

బుగ్గ చుక్కా సుపరో సుపరో

సెల్ఫీ నేను తీసుకోన పెళ్లికోడుకు లుక్కులోన


రిస్టు వాచ్ లోన ముళ్ళు కూడ చూడు

బండి చక్రమల్లె రయ్యమంది నేడు

ఎప్పుడెప్పుడంటు ఆగనంది మూడు

బ్రేక్ ఫెయిల్ చేసి తీసినాది దౌడు

సూపర్ సానిత్రి విమానంలో వచ్చి

చలియా నీ చెంత వాలిపోతా

జస్ట్ లవ్ ఫార్మాల్టీగానించి

అదే ఫ్లైట్లో హనీమూన్ కెత్తుకెళతా

వంద స్పీడ్దులో వంద స్పీడ్దులో

వంద స్పీడ్దులో వంద స్పీడ్దులో

స్పీడు స్పీడు స్పీడు స్పీడు స్పీడు స్పీడు

వంద స్పీడ్దులో వస్తున్నా వస్తున్నా

దండ నీకు నేను తెస్తున్న తెస్తున్న

గుండె బ్యాండ్ బాజా క్రేజీ సందడ్లోన

నిండు చందమామ లాంటి నిన్ను పెళ్ళిచేసుకోన

డండనక ఫుల్ గోలంట గోలంట

ధూమచ్చావు టైపు తుళ్ళింత ఒళ్ళంతా

ఫుల్ కోట్టినట్టు వీళ్లంత త్రిళ్లంతా

ఈ ఖుషీ ని బైట చేసి నీతో నేను పంచుకోన


పవర్ స్టార్ ఫిల్మ్ ఫస్ట్ డే ఫస్ట్ షో

చూసినట్టు పెరిగినాది పల్స్ రేటు

ఏవో నేలమీద తిరుగుతున్న గాని

అజ్ మేర దిల్ గాల్లో తేలే కైటు

రీవైండ్ చేసేసి చూస్తే పిల్లా

మన ఫ్లాష్ బ్యాక్ లవ్ సీన్లు గుర్తుకొచ్చనే

ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి మన బొమ్మే చూస్తే

మస్త్ కలర్లో మన ఫ్యూచర్ వెల్కమన్నదే

వంద స్పీడ్దులో వస్తున్నా వస్తున్నా

దండ నీకు నేను తెస్తున్న తెస్తున్న

గుండె బ్యాండ్ బాజా క్రేజీ సందడ్లోన

నిండు చందమామ లాంటి నిన్ను పెళ్ళిచేసుకోన

డండనక ఫుల్ గోలంట గోలంట

ధూమచ్చావు టైపు తుళ్ళింత ఒళ్ళంతా

ఫుల్ కోట్టినట్టు వీళ్లంత త్రిళ్లంతా

ఈ ఖుషీ ని బైట చేసి నీతో నేను పంచుకోన

పంచకట్టు క‌‌‌‌ట్టు సూపరో సూపరో

సిల్కు లాల్చి సూపరో సూపరో

బుగ్గ చుక్కా సూపరో సూపరో

సెల్ఫీ నేను తీసుకోన పెళ్లికోడుకు లుక్కులోన


Movie    :  Ekkadiki Pothavu Chinnavada

Lyrics    :  Ramajogayya Sastry

Music    :  Sekhar Chandra

Singers  :  Dhanunjay, Sweekar

Cast     :  Nikhil, Hebah Patel

Post a Comment