Search Suggest

Chupinchandey Song Lyrics Heart Attack Movie (2014)

సుపించండే సుపించండే నన్నార నన్నాన దాచుకోకండే సూపించండే హే గుండె దడ దడ గోల ఏమిటో ఈ లీలా ఎంతమంది అమ్మాయిలో లల లాలా హా నిదర చెడిపోయేలా మీరు ఎదురవ్

పొద్దున్నే లేస్తే మొదలు

ఎన్నెన్నో టెన్షన్లో

బీ. పి లు షుగరులు

ధర్నాలు గొడవలు యుద్దాలు

వీటన్నిటి మధ్య 

ఓ ఆడపిల్ల మొఖం చూస్తే 

ఆ అందమైన కళ్ళు చూస్తే 

మరి నవ్వు చూస్తే ఆ నడక చూస్తే

శాంతి మనశాంతి శాంతి ఓం

అందుకే 

సుపించండే సుపించండే

నన్నార నన్నాన దాచుకోకండే

సూపించండే


హే గుండె దడ దడ గోల ఏమిటో ఈ లీలా

ఎంతమంది అమ్మాయిలో లల లాలా

హా నిదర చెడిపోయేలా మీరు ఎదురవ్వాల

తెల్లవార్లు మీకోసం మేం తపించాల

ఏ మేంగోసేయ్ మా ఏంజిల్సే

మేమంతా మీ ఫ్యాన్సే

నడుమో గిడుమో తృణమో పనమో 

ఏదో ఒకటి ఏమండీ కొంచం 

సుపించండే సుపించండే

మీ అంద చందాలు దాచుకోకండే

సుపించండే సుపించండే

ఈ లోకం మొత్తం మార్చివేయండే

సుపించండే


హే... అందమైన అమ్మయంటే ఆక్సిజన్ లాంటిదే

హే అందకుండా పోతుంటే మా ఊపిరే ఆడదే

మీరిట్టా నవ్వితే యుద్దాలిక జరగవే

మీ ఓర చూపుకే దాసోహం లోకమే

మీరు సీతాకోక చిలకలే

మూతి విడుపో విసుగో అలకో కులుకో

ఏదో ఒకటి సుపించండే

మీరెన్ని కలర్ఫుల్ డ్రెస్సులేసినా

మంచి షేప్ లో లేకుంటే మాత్రం కుదరదు

జిమ్ కెల్లి వర్కౌట్లే సేయ్యండే

సుపించండే సుపించండే

మీ అంద చందాలు దాచుకోకండే 

సుపించండే


బై డిఫాల్ట్ మీ బోడిలో మాగ్నాట్ ఉంటదే

హే ఎంత ఎంత దూరంగున్నా లాగేస్తుంటదే

బ్లాక్ అండ్ వైట్ కళ్లకే కలరింగు మీరులే

మొగవాడి జన్మకే మీనింగే మీరులే

ఆ మనసే దోచే దొంగలే

అసలో కొసరో పిసరో కసురో 

ఏదో ఒకటి చూపించండే

ప్లీజ్ ఏది పడితే అది తినేయకండమ్మా

మిమ్మల్ని నమ్ముకొని 

ఎన్ని ప్రాణాలున్నాయో మీకేం తెలుసు

డైటింగులు జేసి స్లిమ్ముగ ఉండండే

సుపించండే సుపించండే

మీ అంద చందాలు దాచుకోకండే 

సుపించండే సుపించండే

ఈ లోకం మొత్తం మార్చివేయండే 

సుపించండే సుపించండే సుపించండే

లోక కళ్యాణార్ధం ఆల్ గర్ల్స్ గెట్ ఫిట్ అండ్ రెడీ


Movie    :  Heart Attack

Lyrics    :  Bhaskara Bhatla

Music    :  Anup Rubens

Singer   :  Rahul Nambiar

Cast     :  Nithin, Adah Sharma

Post a Comment