Search Suggest

Are Re Yentidhi Song Lyrics Rail Movie (2016)

అరెరే ఎంటిది ఎంటిది ఎదో జరిగినది జరిగినది ఎదలో ఇదివరకెరుగని అలజడి పెరిగినది పెరిగినది కలలాగ కరిగేనా నీవైపే జరిగేనా నీవోడిలో ఒదిగేనా ఒదిగేనా అరెరే ఎంట

 అరెరే ఎంటిది ఎంటిది ఎదో జరిగినది జరిగినది


ఎదలో ఇదివరకెరుగని అలజడి పెరిగినది పెరిగినది

కలలాగ కరిగేనా నీవైపే జరిగేనా నీవోడిలో ఒదిగేనా ఒదిగేనా

అరెరే ఎంటిది ఎంటిది ఎదో జరిగినది జరిగినది


నిన్నే ఎద చేరెను చేరెను నీలో అది దూరెను దూరెను 

లోకం సరికొత్తగ మారినదీ.. 

ఆశే నిను కోరెను కోరెను 

చూసీ నోరూరెను ఊరెను ఐనా ఈ దాహం తీరనిదీ.. 

మనసే కోవెలగా చేసీ దేవతవై నువ్వున్నా 

మమతే మంత్రంగా పలికే పూజారిగా నేనున్నా 

ఎద నీకే హారతి చేసి ఎదురే చూస్తున్నా 

అరెరే ఎంటిది ఎంటిది ఎదో జరిగినది జరిగినది


గసరే చిరు నవ్వులు నవ్వులు 

విరిసే ఇరు పువ్వులు పువ్వులు 

కొసరే కసి కోరిక రేపినవీ...

ఎదలో సిరిమువ్వలు మువ్వలు 

ఎగిరే జత గువ్వలు గువ్వలు 

ఎగసే ఆ నింగిని తాకినవీ...

మాటే మౌనంగా మారితే మనసే నీకిచ్చాలే 

బాటే పయనంగా మారితే నీడై నేనొచ్చాలే 

ఎన్ని జన్మాలైనా గానీ మారదు మన జంట 

అరెరే ఎంటిది ఎంటిది ఎదో జరిగినది జరిగినది

కలలాగ కరిగేనా నీవైపే జరిగేనా 

నీవడిలో ఒదిగేనా ఒదిగేనా

అరెరే ఎంటిది ఎంటిది 


Movie    :  Rail

Lyrics    :  Vennelakanti

Music    :  D Imman

Singer   :  Haricharan

Cast     :  Dhanush, Keerthy Suresh

Post a Comment