Search Suggest

Nuziveedu Sonia Song Lyrics Avunu Validdharu Istapaddaru Movie (2002)

నూజివీడు సోనియా ఆడుదామా దాండియా నూజివీడు సోనియా ఆడుదామా దాండియా అహ... బుంగమూతి పిల్లా నేనాగలేను మల్లా చెరువుల్లో చేపపిల్లా నా మరదలు పిల్లా

నూజివీడు సోనియా ఆడుదామా దాండియా 

నూజివీడు సోనియా ఆడుదామా దాండియా 

అహ... బుంగమూతి పిల్లా నేనాగలేను మల్లా 

చెరువుల్లో చేపపిల్లా నా మరదలు పిల్లా 

బుంగమూతి పిల్లా నేనాగలేను మల్లా

చెరువుల్లో చేపపిల్లా నా మరదలు పిల్లా

నూజివీడు సోనియా ఆడుదామా దాండియా 

నూజివీడు సోనియా ఆడుదామా దాండియా 


హంసలా నువు పోతావుంటే... గుండె గుల్లయ్ పోయే పిల్లా 

హంసలా నువు పోతావుంటే... గుండె గుల్లయ్ పోయే పిల్లా 

నుడుము భలే నడక భలే ముద్దులగుమ్మా పుత్తడిబొమ్మా 

స్టయిల్ భలే స్మయిలు భలే చక్కెరచుమ్మా చప్పున ఇమ్మా 

బంగాళాఖాతంలో వాయుగుండమై నేనూ వస్తను పిల్లో 

తీరం దాటాకా ఆగమన్న ఆగలేను అత్తరు పిల్లో 

నూజివీడు సోనియా ఆడుదామా దాండియా 

నూజివీడు సోనియా ఆడుదామా దాండియా 


కొంటెగా నువ్ చూశావంటే... కొంపమునిగిపోదా మల్లా 

కొంటెగా నువ్ చూశావంటే... కొంపమునిగిపోదా మల్లా 

దరికిరావే దొరికిపోవే పోకిరిపిల్లా మాపటికల్లా 

మెరుపులాగ మెరిసిపోయే అల్లరిపిల్లా తొక్కుడుబిళ్ళా 

నువ్వెసయ్యంటే ఆకసాన్ని ప్యాక్ చేసి తెస్తనెపిల్లా 

రాములోరి గుడికాడ తాళిబొట్టు నీకు నేను కడతా పిల్లా 

నూజివీడు సోనియా ఆడుదామా దాండియా 

నూజివీడు సోనియా ఆడుదామా దాండియా 

అహ... బుంగమూతి పిల్లా నేనాగలేను మల్లా 

చెరువుల్లో చేపపిల్లా నా మరదలు పిల్లా 

బుంగమూతి పిల్లా నేనాగలేను మల్లా 

చెరువుల్లో చేపపిల్లా నా మరదలు పిల్లా 

నూజివీడు సోనియా ఆడుదామా దాండియా 

నూజివీడు సోనియా ఆడుదామా దాండియా


Movie    :  Avunu Validdharu Istapaddaru

Lyrics    :  Bhaskara Bhatla

Music    :  Chakri

Singer   :  Ravi Varma

Post a Comment