Search Suggest

Inthalo Song Lyrics Female Version Karthikeya Movie (2014)

ఇంతలో ఎన్నెన్ని వింతలో అలవాటులో పొరపాటులెన్నెన్నో సూటిగా నిను చూడలేను తెరచాటుగా నిను చూసాను మాయవో నువు ఆశవో నువు వీడనీ తుది శ్వాసవో రాయని ఓ

ఇంతలో ఎన్నెన్ని వింతలో అలవాటులో పొరపాటులెన్నెన్నో 

సూటిగా నిను చూడలేను తెరచాటుగా నిను చూసాను 

మాయవో నువు ఆశవో  నువు వీడనీ తుది శ్వాసవో 

రాయని ఓ గేయమో  నువు ఎవరివో హలా... 

ఇంతలో ఎన్నెన్ని వింతలో  అలవాటులో పొరపాటులెన్నెన్నో 


పరిచయమే పరవశమై నిన్ను నాతో కలిపింది 

వ్రాసిందే జరిగింది అయినా కలలా ఉంది 

ఒకటయ్యాక మీలో ఇక  నీతో ఉంటామరి నేనిక 

లేనే లేదిక తీరిక ఇది మనసులో కలయిక 

ఇంతలో ఎన్నెన్ని వింతలో  అలవాటులో పొరపాటులెన్నెన్నో


Movie    :  Karthikeya

Lyrics    :  Krishna Chaitanya

Music    :  Sekhar Chandra

Singer   :  Chinmayi

Post a Comment