Search Suggest

Bunny Bunny Song Lyrics Bunny Movie (2005)

బన్ని బన్ని బన్ని బన్నీ బన్ని నిన్ను చూస్తె జారుతుందిచున్ని అన్ని కాదు అందుకోర కొన్ని అన్ని కాదు అందుకోర కొన్ని Bunny Bunny Song Lyrics Bunny Movie

హోయ్ బన్ని బన్ని బన్ని బన్నీ హోయ్ 

బన్ని బన్ని బన్ని బన్నీ బన్ని నిన్ను చూస్తె జారుతుందిచున్ని 

అన్ని కాదు అందుకోర కొన్ని

అన్ని కాదు అందుకోర కొన్ని

అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని 

అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని

బన్ని బన్నీ చిన్ని చిన్ని 

చిన్ని చిన్ని చిన్ని చిన్ని చెంప మీద ముద్దులతో దున్ని 

ఎత్తుకెళతా పధకమే పన్ని

ఎత్తుకెళతా పధకమే పన్ని

ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని

ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని

బన్ని బన్నీ చిన్ని చిన్ని 

బన్ని బన్ని బన్ని బన్నీ బన్ని నిన్ను చూస్తె జారుతుందిచున్ని 

చిన్ని చిన్ని చిన్ని చిన్ని చెంప మీద ముద్దులతో దున్ని 


ఈడులోన దాగుంది గూడుపుటాని 

గూడుపుటాని గూడుపుటాని 

పట్టులోన దొరికింది పల్లీబఠాని పల్లీపఠాని పల్లిపఠాని 

ఒంటి గంట కొట్టాక ఒంపుల్లో జాని ఒంపుల్లో జానీ ఒంపుల్లో జానీ 

అరె జంట నువ్వు కట్టాక జంబు జిలాని జంబు జిలానీ జంబు జిలానీ 

వదిలి పెట్టను దాన్ని అందాన్ని విడిచి పెట్టకు వాడ్ని పరువాన్ని 

హెయ్ వద్దొద్దు గుర్తొస్తె ముద్దొస్తె బాతాఖాని 

చీకట్లో చెయ్యాల సిగ్గుల్ని కూని 

వినరా బన్నీ ఏంటే చిన్నీ 

బన్ని బన్ని బన్ని బన్నీ బన్ని నిన్ను చూస్తె జారుతుందిచున్ని

అన్ని కాదు అందుకోర కొన్ని

అన్ని కాదు అందుకోర కొన్ని

అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని 

అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని 


పగలు రేయి పట్టాల సరసాల గిర్నీ సరసాల గిర్నీ సరసాల గిర్నీ

పడుతుంటె నువ్వనాలి ఓర్నీ వార్నిఓర్నీ వార్ని ఓర్నీ వార్ని 

పానుపెకి చెయాలి జలసాల జర్నీజలసాల జర్ని జలసాల జర్ని 

నే చేస్తుంటే మూయ్యాలి నోర్‌ని డోర్‌ని నోర్‌ని డోర్‌ని నోర్‌ని డోర్‌ని 

హె చాకులాంటి బాడి అమ్మాణి ఆ సందు చూసి కాని సుఖాన్ని 

ఈయ్యేల ఆపాలి కూసే కోడ్ని కూసేల చూడాని మంచాలకోళ్ళని 

బన్ని బన్ని చిన్ని చిన్నీ 

బన్ని బన్ని బన్ని బన్నీ బన్ని నిన్ను చూస్తె జారుతుందిచున్ని

అన్ని కాదు అందుకోర కొన్ని

అన్ని కాదు అందుకోర కొన్ని

అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని 

అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని 

చిన్ని చిన్ని చిన్ని చిన్ని చెంప మీద ముద్దులతో దున్ని

ఎత్తుకెళతా పధకమే పన్ని

ఎత్తుకెళతా పధకమే పన్ని

ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని

ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని

బన్ని బన్నీ చిన్ని చిన్ని 


Movie    :  Bunny

Lyrics    :  Chandrabose

Music    :  Devi Sri Prasad

Singers  :  Murali, Srilekha, Pardasarathy

Post a Comment