Search Suggest

Aakasam Badhalaina Song Lyrics Mr. Perfect Movie (2011)

ఆకాశం బద్దలైనా సౌండు గుండెలోన మోగుతుంది నిన్ను కలిశాక మేఘాలే గుద్దుకున్న లైటు కళ్లలోన చేరుకుంది నిన్ను కలిశాక రై రై రై రైడ్ చేసెయ్ రాకెట్‌లా మనసున

ఆకాశం బద్దలైనా సౌండు గుండెలోన మోగుతుంది నిన్ను కలిశాక 

మేఘాలే గుద్దుకున్న లైటు కళ్లలోన చేరుకుంది నిన్ను కలిశాక 

రై రై రై రైడ్ చేసెయ్ రాకెట్‌లా మనసునీ 

సై సై సై సైడ్ చేసెయ్ సిగ్నల్స్‌తో ఏంపనీ 

ఇక హైవేలైనా వన్‌వేలైనా 

కదలదే బండి తేరే బినా 

ఆకాశం బద్దలైనా సౌండు గుండెలోన మోగుతుంది నిన్ను కలిశాక 

మేఘాలే గుద్దుకున్న లైటు క ళ్లలోన చేరుకుంది నిన్ను కలిశాక 

పార్టీలా ఉంది నీతోటి ప్రతిక్షణం 

ఎందుకంటే చెప్పలేను కారణం 

టేస్టీగా ఉంది నువు చెప్పే ప్రతి పదం 

బాగుందబ్బా మాటల్లోన ముంచడం 

హే రోలర్ కోస్టర్ ఎంతున్నా ఈ థ్రిల్లిస్తుందా జాణా 

నీతో పాటు తిరిగేస్తుంటే జోరే తగ్గేనా 

కార్టూన్ చానెల్‌లోనైనా ఈ ఫన్నుందాలోలోనా 

నీతో పాటు గడిపేస్తుంటే టైమే తెలిసేనా 

ఇక సాల్సాలైనా సాంబాలైనా కదలదే ఒళ్లు తేరే బినా 

ఆకాశం బద్దలైనా సౌండు గుండెలోన మోగుతుంది నిన్ను కలిశాక 

మేఘాలే గుద్దుకున్న లైటు క ళ్లలోన చేరుకుంది నిన్ను కలిశాక 

ఆన్‌లైన్‌లో నువ్వు హాయ్ అంటే నా మది 

క్లౌడ్ నైన్‌లోకి నన్ను తోస్తది 

ఆఫ్‌లైన్‌లో నువ్వు ఉన్నావంటే మది 

కోల్ మైన్‌లోకి కూరేస్తది 

ఏ ప్లేస్ అయినా గ్రీటింగ్ కార్డ్‌లా కనిపిస్తుంది జాణా 

నాతో పాటు ఈ ఫీలింగు నీకు కొత్తేనా 

ఏ రోజైనా వాలెంటైన్స్ డే అనిపిస్తుంది మైనా 

నాతో పాటు అడుగేస్తుంటే నీకు అంతేనా 

ఇక డేటింగైనా ఫైటింగైనా గడవడే రోజు తేరే బినా 

ఆకాశం బద్దలైనా సౌండు గుండెలోన మోగుతుంది నిన్ను కలిశాక 

మేఘాలే గుద్దుకున్న లైటు కళ్లలోన చేరుకుంది నిన్ను కలిశాక

Movie    :  Mr. Perfect

Lyrics    :  Anantha Sriram

Music    :  Devi Sri Prasad

Singers  :  Sagar, Megha

Post a Comment