గర్ల్.. జస్ట్ లెట్ మి బి యువర్ మాన్..
ఐ వాన్న హోల్డ్ యువర్ హాండ్..
ఆండ్ టేక్ యు టు ఫాంటసీ..
ఐస్.. వెన్ ఐ లుక్ ఇంటు యువర్ ఐస్..
యు మేక్ మి రియలైస్..
ఓహ్ బెబి యు అర్ ది ఓన్లి వన్ ఫర్ మి..
కాంతామన వసీకరా.. ప్రేమా..తురా
మోరగ్గర మనొహరా
చతుర నిధుర చోర కటుధరా
గర్ల్ గుండెల్లో చోటిస్తా
ప్రేమంచే చూపిస్తా
నీ లొకం మొత్తం నేనవుతా..
కం వెన్నెల్లో తొడవుతా
వర్షంలో నీడవుతా
నీకొసం నేనో తీయని పాటవుతా
ఎవ్రీ డే ఎవ్రీ నైట్ ఎవ్రీ రాంగ్ ఎవ్రీ రైట్
నీతోనె నడవాలి అంటుందే మనసు
సుమరజనీకర సోమా త్రిపుర
మధుర మనోహర నామ
నా వెంటె నువ్వుంటే నా సర్వం నీ వెంటే
నె అన్నా అనకున్నా నీకంతా తెలుసు
ఆ.. సమరకలావర భీమా అభయ
అతుర పరాక్రమ శ్యామా
రావే గులాబి మాలిక
వయసా వచ్చేసా నీదే యి బాలిక
గర్ల్ గుండెల్లో చోటిస్తా
ప్రేమంచే చూపిస్తా
నీ లొకం మొత్తం నేనవుతా..
కం వెన్నెల్లో తొడవుతా
వర్షంలో నీడవుతా
నీకొసం నేనో తీయని పాటవుతా
ఎవ్రీ వర్డ్ ఎవ్రీ తాట్ ఎవ్రీ మూడ్ ఎవ్రీ ఫ్లర్ట్
నీతోనె సాగాలి అంటుందే వయసు
అగనిత శ్రీ గునశీల వినత
కధన కుతూహల వ్యాయ
అద్దంలా నీ మనసు ప్రెమందం తెలిపింది
కనువిందే చేసింది ఊరించె సొగసు
మ్రుదువచనామ్రుత లోలా రసిక
చిరు దరహస్యవి లావ
ప్రేమే నిషాల ఊగిస
కుదిరే వయసే బాగుంది వరస
గర్ల్.. యు ఆర్ లైక్ ఎ క్రిస్టల్ మూన్..
సచ్ ఎ రిఫ్రెషింగ్ ట్యూన్..
యు గాట్ మి సింగింగ్ ఎవ్రీ వర్డ్స్..
కం.. ఇంటూ మై గాలెక్సి..
కం ఫ్లై అవే విత్ మి..
ఆండ్ లవ్ ఈస్ లైక్ ద యునివర్స్
Movie : Iddarammayilatho
Lyrics : Viswa, David Simon
Music : Devi Sri Prasad
Singers : David Simon, Anitha