Search Suggest

Priyatama Telusuna Song Lyrics Jayam Movie (2002)

ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని హృదయమా తెలుపనా నీకోసమే నేనని కనుపాపలో రూపమే..నీవని Priyatama Telusuna Song Lyrics Jayam Movie

ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని

హృదయమా తెలుపనా నీకోసమే నేనని

కనుపాపలో రూపమే..నీవని 

కనిపించని భావమే..ప్రేమని

ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని

ప్రియతమా తెలుసునా..


చిలిపి వలపు బహుశా హొహో మన కథకు మొదలు తెలుసా హొహో

దుడుకు వయసు వరస హుహు అరె ఎగిరిపడకే మనసా హుహు

మనసులో మాట చెవినెయ్యాలి సరసకే చేరవా

వయసులో చూసి అడుగెయ్యాలి సరసమే ఆపవా

నీకు సందేహమా.. 

ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని

ప్రియతమా తెలుసునా.. 


తకిట తదిమి తకిట తదిమి తందాన

హృదయ లయల జతుల గతుల తిల్లాన

తకిట తదిమి తకిట తదిమి తందాన

హృదయ లయల జతుల గతుల తిల్లాన 


మనసు కనులు తెరిచా హొహో మన కలల జడిలో అలిశా హొహో

చిగురు పెదవినడిగా హుహు ప్రతి అణువు అణువు వెతికా హుహు

మాటలే నాకు కరువయ్యాయి కళ్ళలో చూడవా

మనసులో భాష మనసుకి తెలుసు నన్నిలా నమ్మవా

ప్రేమ సందేశమా.. 

ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని

హృదయమా తెలుపనా నీకోసమే నేనని

కనుపాపలో రూపమే..నీవని

కనిపించని భావమే..ప్రేమని


Movie     :   Jayam

Lyrics     :   Kulasekhar

Music     :   R P Patnaik

Singers  :   R P Patnaik, Usha

Post a Comment