Search Suggest

Oka Lalana (Female Version) Song Lyrics Jyo Achyutananda Movie (2016)

ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటునా తియ తీయని ప్రియ భావన చిగురించదా పొరపాటునా కలబోసుకున్న ఊసులు ఏమైనవో అసలేమో పెనవేసుకున్న ప్రేమలు మెలమెల్లగా

ఒక లాలన ఒక దీవెన 

సడిచేయవా ఎద మాటునా

తియ తీయని ప్రియ భావన 

చిగురించదా పొరపాటునా

కలబోసుకున్న ఊసులు

ఏమైనవో అసలేమో

పెనవేసుకున్న ప్రేమలు

మెలమెల్లగా ఎటుపోయెనో

ఒక లాలన ఒక దీవెన 

సడిచేయవా ఎద మాటునా


అంతులేనీ ఇష్టమంతా గంగలా పొంగనీ

ఆనకట్టే వేసుకోకూ వద్దనీ

కలపాలనుంటే చేతినీ ఎగరాలనుంటే మనసునీ

దాచేయకూ.. ఆపేయకూ .. 

అటు వైపు సాగే అడుగునీ

ఒక లాలన ఒక దీవెన 

సడిచేయవా ఎద మాటునా

తియ తీయని ప్రియ భావన 

చిగురించదా పొరపాటునా

కలబోసుకున్న ఊసులు

ఏమైనవో అసలేమో

పెనవేసుకున్న ప్రేమలు

మెలమెల్లగా ఎటుపోయెనో


Movie    :  Jyo Achyutananda

Lyrics    :  Bhaskara Bhatla

Music    :  Kalyan Koduri

Singer    :  Harini

Post a Comment