Search Suggest

Oday Oday Song Lyrics Raja Rani Movie (2013)

ప్రేమంటే నా బ్రదరే.. నీపై పిచ్చి ముదిరే చెప్పెయ్ మంది వెదరే.. నేనంటే ఇష్టమా దిక్కులన్నీ అదిరే చుక్కలన్నీ చెదిరే లేనే లేదు కుదురే లవ్ అంటే కష్టమా

 ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..

ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..

ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..

ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..

ప్రేమంటే నా బ్రదరే.. నీపై పిచ్చి ముదిరే 

చెప్పెయ్ మంది వెదరే.. నేనంటే ఇష్టమా

దిక్కులన్నీ అదిరే చుక్కలన్నీ చెదిరే

లేనే లేదు కుదురే లవ్ అంటే కష్టమా 

మిస్టర్ ప్రేమ అంటూ నన్నే ఊరిలోన అంటారే

మిస్సుడ్ కాల్ గా మార్చమాకే 

ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..

ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..

ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..

ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..


భయం లేనోడినైనా చెయ్యాల్సొచ్చే ఫాలోయింగ్

కాళ్ళా వేళ్ళా పడితే మనసే కరిగి లవ్ గ్రోయింగ్

పక్కా పక్కనె ఉండి పదివేల లుక్సు బారోయింగ్ 

పక్కా శోధనవల్లే అప్పుడు ఇప్పుడు ఔట్ గోయింగ్ 

ఒహో ఓహో ఎహె ఎహె ఒహొ ఒహొ ఎహె ఎహె

ఐకాన్ వా సైతాన్ వా నువ్వేమో స్వీటా లేదా హాటా..

ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..

ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..

ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..

ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..


నామది నీదని రాశావా రాసేశా


నీవే జ్ఞాపకమొస్తే న్యూరాన్స్ అన్ని మెరిసాయి 

నీవే కల్లోకొస్తే హార్మోన్స్ అన్నీ మురిసాయి 

సాంగై వినిపిస్తాయి సంగతులన్నీ నీవల్లే 

వ్రాంగ్ గా స్నేహం చేస్తే లంగ్స్ లో లవ్వే శ్వాసయ్యే

ఒహో ఓహో ఎహె ఎహె ఒహొ ఒహొ ఎహె ఎహె

తిట్టైనా తిక్కైనా తియ్యంగా తీసుకుంటుంది జన్మ

ప్రేమంటే నా బ్రదరే.. నీపై పిచ్చి ముదిరే 

చెప్పెయ్ మంది వెదరే.. నేనంటే ఇష్టమా

దిక్కులన్నీ అదిరే చుక్కలన్నీ చెదిరే

లేనే లేదు కుదురే లవ్ అంటే కష్టమా 

మిస్టర్ ప్రేమ అంటూ నన్నే ఊరిలోన అంటారే

మిస్సుడ్ కాల్ గా మార్చమాకే

ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..

ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..

ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..

ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..


Movie    :  Raja Rani

Lyrics    :  Anantha Sriram

Music    :  G V Prakash Kumar

Singers  :  Vijay Prakash, Ranina Reddy, Salmali Kholgade, Sasha

Post a Comment