Search Suggest

Merise Merise Song Lyrics Pelli Choopulu Movie (2016)

మెరిసే మెరిసే మనసే మురిసే నీల చెలిమే వలనే చిరు చిరు అసలు వీరిసేగా కడలే యాదలో మునకేసెనా తొలి తొలి గా ఏయేఏ. అః అహా ఆ.. ఏయేఏ అరె అరె భువీ తిరిగేనులే

 మెరిసే మెరిసే మనసే మురిసే నీల

చెలిమే వలనే

చిరు చిరు అసలు వీరిసేగా

కడలే యాదలో మునకేసెనా

తొలి తొలి గా ఏయేఏ. అః అహా ఆ..

ఏయేఏ అరె అరె భువీ తిరిగేనులే

తిరిగి తన దిశ మార్చి

ఏయేఏ అలరారే అలా ఏగిసే

తానే తననే చేరి

హృదయం లోలోనా పరిచెయ్

ఎన్నో వెళుతురులే

మిణుగూరులై ముసిరి ఎదా నిమిరె


కడలే యాదలో మునకేసెనా

చిగురులు తొడిగే లతలే అన్ని

సీతాకోక లాయె

తళతలలడే చుక్కలనే తాకే

నీలకశం చుట్టురా తిరిగేస్తూ

ఎంతశ్చర్యం జాబిల్‌కే

నడకలు నేర్పిoచే

ఏయేఏ అరె అరె భువీ తిరిగేనులే

తిరిగి తన దిశ మార్చి

ఏయేఏ అలరారే అలా ఏగిసే

తనాఏ తననే చేరి 


కసూరుతూ కదిలే కాలం

ఏమైపోనట్టు….

కోసారి కోసారి పలకరించు

జల్లులీల ఇన్నల్ళేమైనట్టు

గగానం నయనం తెరువంగా

మురిసే భువనామిల

ఒకటై నడిచే అడుగులిక

నిలవాలి కలకలం 

మెరిసే మెరిసే మనసే మురిసే నీల

చెలిమే వలనే

చిరు చిరు అసలు వీరిసేగా

తొలి తొలి గా ఏయేఏ. అః అహా ఆ..

ఏయేఏ అరె అరె భువీ తిరిగేనులే

తిరిగి తన దిశ మార్చి

ఏయేఏ అలరారే అలా ఏగిసే

తానే తననే చేరి

హృదయం లోలోనా పరిచెయ్

ఎన్నో వెళుతురులే

మిణుగూరులై ముసిరి ఎద నిమిరె 


Movie    :  Pelli Choopulu 

Lyrics    :  Shreshta 

Music    :  Vivek Sagar 

Singers  :  Haricharan, Pranavi Acharya

Post a Comment