Search Suggest

Enduko Pichhi Picchi Song Lyrics Chirutha(2007)

ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే గుండెల్లో ఎంత గట్టిగా గుచ్చావే మత్తులో కొద్ది కొద్దిగా ముంచావే ఇంతలో కల్ల ముందుకే వచ్చావే నొ నొ అనుకుంటూనే స్లోగా

ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే

గుండెల్లో ఎంత గట్టిగా గుచ్చావే

మత్తులో కొద్ది కొద్దిగా ముంచావే 

ఇంతలో కల్ల ముందుకే వచ్చావే

నొ నొ అనుకుంటూనే స్లోగా చెడిపోయానే

లవ్ లో పడిపోయానే మేరి ప్యారి మెహబూబా

నడిచే నెలవంకా చూస్తే నీవంకా నిదరే రాదింకా

నొ నొ అనుకుంటూనే స్లోగా చెడిపోయానే

లవ్ లో పడిపోయానే మేరి ప్యారి మెహబూబా


ఇంత గొప్ప అదౄష్టం వెంట పడి వస్తుందా

అందుకే ఇలా ఇలా గాల్లో తేలిపోనా

పక్కనే నువ్వుంటే పట్టలేని ఆనందం

నన్నిలా చుట్టేస్తుంటే చూస్తు కూర్చోవాలా

పులిలా ఉన్నోడిని పిల్లిలా ఐపోయా

నన్నిలా మార్చెసంధి పిల్ల నువ్వెలే

కలలే కంటున్నా..కలల్లో ఉంటున్నా

ఎదురై వచ్చావంటే నమ్మేదేలాగే

నీకై పడిచచ్చానే నీకే మనసిచ్చానే

నిన్నే ప్రేమించానే చూడకుండ ఉండలేనే


అందనంత దూరంలో నిన్నలా చూస్తుంటే

అపుడె బాగుండేదే అట్టా ఇప్పుడు లేదే

ఊ అంటే కొపాలు కాదంటే షాపాలు

వోలమ్మో నీతో స్నేహం ఇంతవరకే చాలు

బూర బుగ్గ అమ్మాయి ఎందుకింత బడాయి

తొక్కలో బిల్డప్ ఇస్తే వేగేదెలాగే

ఎంతగా ఊహించా ఎంతగా ప్రేమించా

నువ్విలా చేస్తుంటే రాదా చిరాకే

నీకై పడిచచ్చానే నీకే మనసిచ్చానే

నిన్నే ప్రేమించానే నీ పద్దతింక మార్చుకోవే

లైలా జర దిల్ దే లైలా... లైలా మేరె దిల్ మే కోయ్ లా


Movie   :  Chirutha

Lyrics   :  Bhaskara Bhatla

Music   :  Manisharma

Singer  :  Karunya

Post a Comment