Search Suggest

Emundo Song Lyrics Life Is Beautiful Movie (2012)

ఏముందో నవ్వే కన్నుల్లో.. ఏముందో ఆ పెదవంచుల్లో ఏముందో లాగే ఒంపుల్లో.. ఏముందో ఈ అమ్మాయిల్లో ఏమౌతుందో ఏమో ఇంతందం చూస్తుంటే వారిస్తున్నా వింటుందా వ

 Beautiful smile.. beautiful face

Beautiful eyes.. you're nothing but grace

Beautiful you.. I look amazed

what is your name.. what is your name


ఏముందో నవ్వే కన్నుల్లో.. 

ఏముందో ఆ పెదవంచుల్లో

ఏముందో లాగే ఒంపుల్లో.. 

ఏముందో ఈ అమ్మాయిల్లో

ఏమౌతుందో ఏమో ఇంతందం చూస్తుంటే

వారిస్తున్నా వింటుందా వయసే నా మాటే

తప్పేదైనా జరిగే వీలుందే నీ వెన్నంటే ఉంటే...

Beautiful smile.. beautiful face

Beautiful eyes.. you're nothing but grace

ఏముందో నవ్వే కన్నుల్లో..

ఏముందో ఈ అమ్మాయిల్లో


ఎదనే కొరికే చూపందం.. అలకే అందం

మనసే తెలిపే మాటందం

ప్రతీది అందం.. జగమే కననీ అందం

తన జతలో చెలిమే ఆనందం

ఏముందో నవ్వే కన్నుల్లో.. 

ఏముందో ఆ పెదవంచుల్లో

ఏముందో లాగే ఒంపుల్లో.. 

ఏముందో ఈ అమ్మాయిల్లో


మెరుపై కదిలే మేనందం.. నడకే అందం

నలిగే నడుమే ఓ అందం.. పలుకే అందం

మగువే అందం కాదా

మది తనకే వశమైపోదా

ఏమౌతుందో ఏమో ఇంతందం చూస్తుంటే

వారిస్తున్నా వింటుందా వయసే నా మాటే

తప్పేదైనా జరిగే వీలుందే.. నీ..వెన్నంటే.. ఉంటే


Movie    :  Life Is Beautiful

Lyrics    :  Karthik

Music    :  Mickey J Meyer

Singer    :  Karthik

Post a Comment