Search Suggest

Ee Kshnam Oke Oka Korika Song Lyrics Ela Cheppanu Movie (2003)

ఈ క్షణం ఒకే ఒక కోరిక.. నీ స్వరం వినాలని తీయగా.. ఈ క్షణం ఒకే ఒక కోరిక.. నీ స్వరం వినాలని తీయగా.. తరగని దూరము లో ఓ .. ఓ.... తెలియని దారుల లో ఓ .. ఓ

ఈ క్షణం ఒకే ఒక కోరిక..

నీ స్వరం వినాలని తీయగా..

ఈ క్షణం ఒకే ఒక కోరిక..

నీ స్వరం వినాలని తీయగా..

తరగని దూరము లో ఓ .. ఓ....

తెలియని దారుల లో ఓ .. ఓ....

ఎక్కడున్నావు అంటోంది ఆశగా..

ఈ క్షణం ఒకే ఒక కోరిక..

నీ స్వరం వినాలని తీయగా..


ఎన్ని వేల నిమిషాలో లెక్క పెట్టుకుంటోంది..

ఎంత సేపు గడపాలో చెప్పవేమి అంటోంది..

నిన్ననేగ వెళ్ళావన్న సంగతి గుర్తేలేని గుండె ఇది...

ఆ..ఆఆ..ఆ..ఆఆ...ఆ..ఆఆ..ఆ..

మళ్ళి నిన్ను చూసేదాకా నాలో నన్ను ఉండనీక ..

ఆరాటంగా కొట్టుకున్నది..

ఈ క్షణం ఒకే ఒక కోరిక..

నీ స్వరం వినాలని తీయగా..


రెప్ప వెయ్యనంటోంది ఎంత పిచ్చి మనసు ఇది..

రేపు నువ్వు రాగానే కాస్త నచ్చచెప్పు మరి ..

నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే మళ్ళి మళ్ళి తలచుకుని..

ఆ..ఆఆ..ఆ..ఆఆ...ఆ..ఆఆ..ఆ..

ఇంకా ఎన్నో వున్నాయంటూ ఇప్పుడే చెప్పాలంటూ ..

నిద్దరోను అంటోంది..

ఈ క్షణం ఒకే ఒక కోరిక..

నీ స్వరం వినాలని తీయగా..

తరగని దూరము లో ఓ .. ఓ....

తెలియని దారుల లో ఓ .. ఓ....

ఎక్కడున్నావు అంటోంది ఆశగా..


Movie    :  Ela Cheppanu

Lyrics    :  Sirivennela

Music    :  Koti

Singer   :  Chitra

Post a Comment