Search Suggest

Chitti Chitti Song Lyrics Journey Movie (2011)

చిట్టి చిట్టి పులకింత చిత్రం గా తనువంతా చేసావు నాలో గోరంత గిలిగింత వుంటే నువ్వు నా చెంత జన్మంతా కేరింతా రేపావు యదలో కొండంత కవ్వింతా నీ జతే కలిసేన

చిట్టి చిట్టి పులకింత

చిత్రం గా తనువంతా

చేసావు నాలో గోరంత గిలిగింత

వుంటే నువ్వు నా చెంత జన్మంతా కేరింతా

రేపావు యదలో కొండంత కవ్వింతా

నీ జతే కలిసేనా యిక నా యదకే 

కలుగును పరవసమంతా


నువ్వు ఏవో ఏవో వర్ణాలనే నింపావు నా కంటి లో

కళ్ళు తెరిచేలోగా వలపై ఇలా నిండావు నా గుండెలో

మన రేపటి పయనం మహా సుందర స్వప్నం

ఓ వేల్లువల్లె నాలో ప్రేమే పొంగి పోయెనే

తోలి కన్నె సిగ్గు సందెవేళ పున్నమాఎలె

హాయిలే లోకమే హాయిలే


ఆ దైవం అరెరే మా హృదయమే మైనం తో చేసాడులే

ఆ మైనం మగువను చూడంగానే కరిగించి వేసాడులే

ఈ మౌన సరాగం మన ఇరువురి సొంతం

నీ శ్వాస ధ్యాస నన్నే తాకి చుట్టమాయేనే

నీ అందమైన జ్ఞాపకాలు చుట్టూ మూగేలే

మూగేనే మువ్వలై మోగేనే

చిట్టి చిట్టి పులకింత చిత్రం గా తనువంతా

చేసావు నాలో గోరంత గిలిగింత


Movie    :  Journey

Lyrics    :  Sahithi

Music    :  Satya

Singers  :  Satya, Harini

8 comments

  1. Song Copy chesukovadani ravadam ledu..........
    1. Screenshot theesukondi
    2. చిట్టి చిట్టి పులకింత
      చిత్రం గా తనువంతా
      చేసావు నాలో గోరంత గిలిగింత
      వుంటే నువ్వు నా చెంత జన్మంతా కేరింతా
      రేపావు యదలో కొండంత కవ్వింతా
      నీ జతే కలిసేనా యిక నా యదకే
      కలుగును పరవసమంతా

      నువ్వు ఏవో ఏవో వర్ణాలనే నింపావు నా కంటి లో
      కళ్ళు తెరిచేలోగా వలపై ఇలా నిండావు నా గుండెలో
      మన రేపటి పయనం మహా సుందర స్వప్నం
      ఓ వేల్లువల్లె నాలో ప్రేమే పొంగి పోయెనే
      తోలి కన్నె సిగ్గు సందెవేళ పున్నమాఎలె
      హాయిలే లోకమే హాయిలే

      ఆ దైవం అరెరే మా హృదయమే మైనం తో చేసాడులే
      ఆ మైనం మగువను చూడంగానే కరిగించి వేసాడులే
      ఈ మౌన సరాగం మన ఇరువురి సొంతం
      నీ శ్వాస ధ్యాస నన్నే తాకి చుట్టమాయేనే
      నీ అందమైన జ్ఞాపకాలు చుట్టూ మూగేలే
      మూగేనే మువ్వలై మోగేనే
      చిట్టి చిట్టి పులకింత చిత్రం గా తనువంతా
      చేసావు నాలో గోరంత గిలిగింత
  2. mee blog lo songs anni kanipistunnayi kani copy chesukovadaniki ravadam ledu sir / medam ........ please copy option ivvandi sir...
  3. నేను songs పోస్ట్ చేసాను కానీ search చేస్తుంటే ఎందుకు రావట్లేదు అర్ధం కావట్లేదు andi 😔😔😔😔కొంచం చెప్తారా plz
    1. 1. మీ బ్లాగు Sensitive content warning వచ్చి redirect అవుతున్నది. బహుశా సెట్టింగ్స్ లో Adult content ఆన్ చేశారేమో??
      2. మీ బ్లాగును శోధిని, మాలిక సంకలినీల్లో కలపండి
  4. See whether you have disabled search engine robot crawling also.
  5. Initially try heading. That is more important as told by Srinivasji.