Search Suggest

Gango Renuka Thalli Song lyrics in telugu From the Highly Anticipated Film All Across 'Pushpa 2 - The Rule' , ALLU ARJUN

The Most Awaited Song is Finally Here. Gango Renuka Thalli Song lyrics in telugu From the Highly Anticipated Film All Across 'Pushpa 2 - The Rule'
Gango Renuka Thalli Song lyrics in telugu From the Highly Anticipated Film All Across 'Pushpa 2 - The Rule' , ALLU ARJUN


ఎర్ర ఎర్ర పారాణి పెట్టి

మమ్ము పాలించగా వచ్చే

గంగో రేణుక తల్లి


నల్ల నల్ల కాటుక పెట్టి

మమ్ము దయ సూడగా వచ్చే

గంగో రేణుక తల్లే


ఘల్లు ఘల్లు గజ్జలు కట్టి

మమ్ము నడిపించగా వచ్చే

గంగో రేణుక తల్లి


గంగో రేణుక తల్లి…

గంగో రేణుక తల్లి…

గంగో రేణుక తల్లి…

గంగో రేణుక తల్లి…


గూలకు చీర కట్టి (గంగో రేణుక తల్లి)

ఊళ్లోకి వచ్చేనమ్మా (గంగో రేణుక తల్లి)

తలారి పూలు పెట్టి (గంగో రేణుక తల్లి)

జాతర్లు తెచ్చేనమ్మా (గంగో రేణుక తల్లి)


హే తంగేడు పూలు పెట్టి (గంగో రేణుక తల్లి)

కంఠాన దూకేనమ్మ (గంగో రేణుక తల్లి)

ముక్కు ముక్కెర పెట్టి (గంగో రేణుక తల్లి)

లోకనలేనమ్మా (గంగో రేణుక తల్లి)


మందార సూడంగా (గంగో రేణుక తల్లి)

మున్ను కన్నులమ్మ (గంగో రేణుక తల్లి)

వెనకాల సూడంగా (గంగో రేణుక తల్లి)

వేలు కన్నులమ్మ (గంగో రేణుక తల్లి)


సాధు సిద్ధులంతా (గంగో రేణుక తల్లి)

సాగేలా పడ్డరమ్మ (గంగో రేణుక తల్లి)

మహా జూవాజులంతా (గంగో రేణుక తల్లి)

మోకరిల్లిరమ్మ (గంగో రేణుక తల్లి)


కోరిక కోరంగా (గంగో రేణుక తల్లి)

రంగులు పూసినాము (గంగో రేణుక తల్లి)

ఆశలు తిరంగా (గంగో రేణుక తల్లి)

వేషాలు వేసినాము (గంగో రేణుక తల్లి)


నీకన్న పెద్ద దిక్కు లోకాన ఎక్కడుంది

నైవేద్యం ఎట్టంగా మాకాడ ఏమిటంది

మోరలన్నీ ఆలకించి వరమియ్యవే తల్లి

కన్న బిడ్డలను కాపాడవే తల్లి………



గంగో రేణుక తల్లి…

గంగో రేణుక తల్లి…

గంగో రేణుక తల్లి…

గంగో రేణుక తల్లి…


గంగో రేణుక తల్లి…

గంగో రేణుక తల్లి…

గంగో రేణుక తల్లి…

గంగో రేణుక తల్లి…


 సాంగ్: గంగో రేణుక తల్లి (Gango Renuka Thalli)

గాయకుడు: మహాలింగం (Mahalingam)

లిరిక్స్: చంద్రబోస్ (Chandrabose)

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)

తారాగణం: అల్లు అర్జున్ (Allu Arjun), రష్మిక మందన్న(Rashmika Mandanna),

థ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుకుమార్ బండ్రెడ్డి (Sukumar Bandreddi)

Post a Comment