Search Suggest

Nijame Cheputunna Song Lyrics Ammayi Bagundi Movie (2004)

నిజమే చెబుతున్నా నువ్వంటే ఇష్టమని నువ్వే నా ప్రాణమని ఐ లవ్ యు ఓ సత్యా నిజమే చెబుతున్నా నువ్వంటే ఇష్టమని నువ్వే నా ప్రాణమని ఐ లవ్ యు ఓ సత్యా నిను

ఏయ్ సత్యా నువ్వు చాలా బాగుంటావ్

నిజం చెప్పనా  నీ టేస్ట్ నా టేస్ట్ ఒకటే సత్యా

హే శివా కోయ్ కోయ్ కోయ్ కోయ్

ప్రామిస్


నిజమే చెబుతున్నా నువ్వంటే ఇష్టమని

నువ్వే నా ప్రాణమని ఐ లవ్ యు ఓ సత్యా

నిజమే చెబుతున్నా నువ్వంటే ఇష్టమని

నువ్వే నా ప్రాణమని ఐ లవ్ యు ఓ సత్యా

నిను చూస్తుంటే నో ఈటింగ్ నీతో వుంటే నో డ్రింకింగ్

కొత్తగ ఉన్నది ఈ థింకింగ్ చెలియా నీకై నే వెయిటింగ్

ఊరించుతావే ప్రియతమా

ఐ జస్ట్ లవ్ యు లవ్ యు లవ్ యు ఓ బేబీ

టెల్ మీ టెల్ మీ టెల్ మీ యు లవ్ మీ

యామ్ సో క్రేజీ క్రేజీ ఫర్ యూర్ లవ్

నిజమే చెబుతున్నా నువ్వంటే ఇష్టమని

నువ్వే నా ప్రాణమని ఐ లవ్ యు ఓ సత్యా


ఏంట్రా నీ గోల చెప్పరా


ఇద్దరిది ఒకటే టేస్టు ముందేదో అనుకున్నట్టు

అందంలో అందరికన్నా ఆమె ఎవరెస్ట్

తను ఏదో అంటున్నట్టు నేనేదో వింటున్నట్టు

ఏవెమో అనిపిస్తుంది ఏంటే కనికట్టు

ఈ రోజు హాయి బాగుంది లే ఆకాశం నా చేతులకే అందేస్తున్నట్టు

ఓ చెలియా నిన్ను చూడాలని ఉంది నీతో మాట్లాడాలనుంది

ఇపుడే మనసు చేజారిపోతుంది

నిజమే చెబుతున్నా నువ్వంటే ఇష్టమని

నువ్వే నా ప్రాణమని ఐ లవ్ యు ఓ సత్యా


రోజూలా వేకువ రాదు రాత్రైనా వెన్నెల రాదు 

చెలియా నువు కనబడకుంటే ఆనందం రాదు

నా కంటికి నిదురే రాదు ఇంకేమి గుర్తుకు రాదు

నీ నవ్వులు సడి వింటుంటే అలుపైనా రాదు

తొలిసారి నాలోనా తుళ్ళినట్లే నా కోసం

నువు పరుగున రావే అల్లరి చినుకల్లే 

ఓ చెలియా నిన్ను చూడలనుంది నీతో మాటాడలని ఉంది

ఇపుడే మనసు చేజారిపోతుంది

నిజమే చెబుతున్నా నువ్వంటే ఇష్టమని

నువ్వే నా ప్రాణమని ఐ లవ్ యు ఓ సత్యా

నిజమే చెబుతున్నా నువ్వంటే ఇష్టమని

నువ్వే నా ప్రాణమని ఐ లవ్ యు ఓ సత్యా

నిను చూస్తుంటే నో ఈటింగ్ నీతో వుంటే నో డ్రింకింగ్

కొత్తగ ఉన్నది ఈ థింకింగ్ చెలియా నీకై నే వెయిటింగ్

ఊరించుతావే ప్రియతమా

ఐ జస్ట్ లవ్ యు లవ్ యు లవ్ యు ఓ బేబీ

టెల్ మీ టెల్ మీ టెల్ మీ యు లవ్ మీ

ఐ జస్ట్ లవ్ యు లవ్ యు లవ్ యు ఓ బేబీ

టెల్ మీ టెల్ మీ టెల్ మీ యు లవ్ మీ


Movie    :  Ammayi Bagundi

Lyrics    :  Bhaskara Bhatla

Music    :  M M Srilekha

Singers  :  Karthik, Sabita Reddy

Cast     :  Sivaji, Meera Jasmine

Post a Comment