Search Suggest

Jingidi Song Lyrics Guru Movie (2017)

తాగుబోతు మహారాజులందరికి పేరు పేరున నమస్కారం దిస్ మేటెర్ ఈజ్ దీని అర్ధం ఏమిటంటే Jingidi Song Lyrics Guru Movie బాధలు మర్చిపోవటానికి

 తాగుబోతు మహారాజులందరికి

పేరు పేరున నమస్కారం

దిస్ మేటెర్ ఈజ్ 

దీని అర్ధం ఏమిటంటే 

బాధలు మర్చిపోవటానికి

పీతల్లా తగుతున్నారుకాని

లోపల లివర్ దొబ్బుతుందని

ఆరోగ్యం షెడ్ కెళ్తుందని

జిందగి బార్బద్ అయిపోతుందని

అసలు తెలులుకోరే

జీవితమంటే సినిమా కాదురా అయ్యా

ప్రతీది సెన్సార్ బోర్డు చూసు కోవటానికి

ధూమ పానం మద్యపానం మా చెడ్డది రా అబ్బాయి

అని ఎంత చెప్పినా వినరే

మిలాంటోళ్లకోసమే యముడు పక్క సీటు రెడీగా ఉంది

బయలుదేరండి బయలుదేరండి

ఆబ్బె మాకు తెలియదు మరి అంటారా

తాగండి ఊగండి మీ చావు మీరు చావండ్రా

క్వాటర్ బాటిల్ జానెడున్నా మేటర్ బోలెడుంది

మాటలు బొత్తిగా రానోడిచేత పాటలు పాడిస్తుంది

దీనిని మించిన స్వర్గమన్నది

స్వర్గములో కూడా ఉండదన్నది

చీర కట్టిన చిలక లాగ చిల్డ్ బీర్ పొంగి పొరలే

కన్ను కొట్టి పిలవగానే మనసు ఎగిరే...

జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి

జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి

జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి

జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి

హే పిరికోడికైనా ధైర్యమొస్తది

పేదోనికైనా పండగొస్తది

పిచ్చోడికైనా జ్ఞానమోస్తది

మందులోనే మందులోనే

దీనిని మించిన యోగముండదే

దీనికి తగ్గని రోగముండదే

లోకాన్ని మడిచి పెట్టుకున్నదే

ఇందులోనే ఇందులోనే

కూల్ కూల్ డ్యూడ్ ని కూటికి లేని వాడ్ని

చీర్స్ కొట్టి కలపదా మందు మహారాణి

మూసిన షట్టర్ ఎత్తకపోతే పలికిస్తా పదనిస

మేరా నామ్ ఎనీ సెంటర్ సింగల్ హ్యాండ్ గణేశా

తళుకు బెళుకు తస్సాదియ్య కిక్కు కిక్కు కిక్కు

అప్పులేదు చేతులెత్తి మొక్కు మొక్కు మొక్కు

తళుకు బెళుకు తస్సాదియ్య కిక్కు కిక్కు కిక్కు

అప్పులేదు చేతులెత్తి మొక్కు మొక్కు మొక్కు

జింగిడి జింగిడి

జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి

జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి

జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి

జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి

Movie    :  Guru

Lyrics    :  Bhaskara Bhatla

Music    :  Santosh Narayan

Singer   :  Venkatesh

Cast     :  Venkatesh, Ritika Singh

Post a Comment