Search Suggest

Cheliya Cheliya Song Lyrics Kushi Movie (2001)

చెలియా చెలియా.. చిరుకోపమా .. చాలయ్యా చాలయ్యా.. పరిహాసము.. కోపాలు తాపాలు మనకెలా... సరదాగా కాలాన్ని గడపాల .. సలహాలు తరహాలు మనకెలా.. ప్రేమంటే పదిలం

చెలియా చెలియా.. చిరుకోపమా ..

చాలయ్యా చాలయ్యా.. పరిహాసము..

కోపాలు తాపాలు మనకెలా... 

సరదాగా కాలాన్ని గడపాల ..

సలహాలు తరహాలు మనకెలా..

ప్రేమంటే పదిలంగా ఉండాల ..

చెలియా చెలియా.. చిరుకోపమా..

చాలయ్యా చాలయ్యా .. పరిహాసము..


రెమ్మల్లో మొగ్గ నే పోయను పొమ్మంటే.. గాలి తాకంగా పూచెనులే..

అయితే గాలే గెలిచిన్దననా.. లేక పువ్వే ఒడిన్దననా..

రాళ్ళల్లో శిల్పం లో లోపల దాగున్నా.. ఉలి తాకంగా వేలిసేనులే..

అయితే ఉలియే గెలిచిన్దననా.. లేక శిల్పం ఒడిన్దననా..

ఈ వివరం తెలిపేది ఎవరంటా.. వ్యవహారం తీర్చేది ఎవరంటా..

కళ్ళల్లో కదిలేటి కలదంటా.. ఊహల్లో ఊగేటి ఊసంటా..

చెలియా చెలియా .. చెలియా చెలియా..

చిరుకోపమా..


నీలి మేఘాలు చిరు-గాలిని దీకొంటే.. మబ్బు వానల్లే మరునులే..

దీన్ని గొడవేననుకోమననా.. లేక నైజాం అనుకోనా..

మౌన రాగాలు రెండు కళ్ళను ఢీకొంటే.. ప్రేమ వాగల్లె పొంగునులే..

దీన్ని ప్రళయంఅనుకోమననా.. లేక ప్రణయం అనుకోనా..

ఈ వివరం తెలిపేది ఎవరంటా.. వ్యవహారం తీర్చేది ఎవరంటా..

ఆధారాలు చెప్పేటి కధలంటా.. హృదయంలో మేదిలేటి వలపంటా..

చెలియా చెలియా.. చిరుకోపమా..

చాలయ్య చాలయ్యా.. పరిహాసము..


Movie    :  Kushi

Lyrics    :  A M Ratnam

Music    :  Mani Sharma

Singers  :  Srinivas, Harini 

1 comment

  1. Some mistakes kept in lyrics