Search Suggest

Nilavade Song Lyrics Shatamanam Bhavati Movie (2017)

నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి దేవదాసే.. కాళిదాసై.. ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత

నిలవదే మది నిలవదే 

సిరి సొగసును చూసి 

ఉలకదే మరి పలకదే

తొలి వలపున తడిసి 

దేవదాసే.. కాళిదాసై.. 

ఎంత పొగిడినా 

కొంత మిగిలిపోయేంత

అందం నీది 

నిలవదే మది నిలవదే

సిరి సొగసును చూసి 

ఉలకదే మరి పలకదే

తొలి వలపున తడిసి


అలా నువ్వు చూస్తే చాలు

వెళుతూ వెళుతూ వెనుతిరిగి

ఆదోలాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి

నువ్వు నడిచే దారులలో పూలగంధాలే ఊపిరిగా

కథ నడిచే మనసు కదే హాయి రాగాలు ఆమనిగా

దినమొక రకముగ పెరిగిన సరదా నినువిడి మనగలదా

నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి

ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి


ఎలా నీకు అందించాలో ఎదలో కదిలే మధురిమను

నేనే ప్రేమ లేఖగ మారి ఎదుటే నిలిచాను

చదువుకుని బదులిదని చెప్పుకో లేవులే మనసా

పదములతో పనిపడని మౌనమే ప్రేమ పరిభాష

తెలుపగ తెలిపిన వలపొక వరమని కడలిగ అలలెగశా

నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి

ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి

దేవదాసే.. కాళిదాసై.. 

ఎంత పొగిడినా 

కొంత మిగిలిపోయేంత

అందం నీది


Movie    :  Shatamanam Bhavati

Lyrics    :  Ramajogayya Sastry

Music    :  Mickey J Meyer

Singer   :  S P Balu

Cast     :  Sharwanand, Anupama Parameswaran

12 comments

  1. Nice lyrics always ...Telugu is beautiful forever .we protects and we love our mother tounge always
  2. Beautiful lirics by ramajogayya garu
  3. Best lyrics song
  4. Super
  5. andamayina padalu, pranapradamaya bavalu.
  6. ఎంత గొప్పది బ్రతుకు మీద ఆశ
  7. Best lyrics
  8. Super
  9. Super song,and super lyrics,sp garu miku padhabi vandhanum , mi voice
  10. Superb lyrics and fentastic music given by micky garu and well sung by balu garu.I think this song wrote ramajogayya sasthry garu inspiried by sirivennala seetharama sasthry garu.
  11. Superb Lyrics👌👌👌👌
  12. "కథ" నడిచే మనసు ను "జత" నడిచే గా సరి చేయగలరు...Thank you